Telugu Murli Quiz 22-04-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 22-04-2017

.


Questions and Answers
  • 1. 
    బాబా ఈరోజు సెంటర్స్ ను ఎలా పోల్చారు 
    • A. 

      సత్యమైన తీర్ధస్థానాలు

    • B. 

      చైతన్య శివాలయాలు

    • C. 

      సత్యమైన గీతా పాఠశాలలు

  • 2. 
    ఈరోజు మురళిలో బాబా 21తరాలు(21 అనే శబ్ధము)ను ఉపయోగించారు 
  • 3. 
    సద్గతిలో వెళ్లడానికి బాబాతో ఏ ప్రతిజ్ఞ చేయాలి 
    • A. 

      బాబా మేము మీ ఒక్కరినే జ్ఞాపకము చేస్తాము

    • B. 

      సదా పవిత్రముగా ఉంటూ పవిత్రముగా చేస్తాము

    • C. 

      నాకు ఒక్క బాబా తప్పా ఇంకా ఎవరు లేరు

  • 4. 
    ఈరోజుటి పాట 
    • A. 

      భోలానాధుడంత అతీతమైనవారు ఎవరులేరు

    • B. 

      అంధులము దారి చూపండి ప్రభు

    • C. 

      మీరే తల్లి తండ్రి