Telugu Murli Quiz 02-02-2016

5 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 02-02-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    _______ ద్వారా పాపాలు భస్మమౌతాయి కానీ గంగా స్నానము వలన కావు 
    • A. 

      జ్ఞాన స్నానము

    • B. 

      యోగాగ్ని

    • C. 

      పవిత్రత యొక్క ధారణ

    • D. 

      ఆత్మాభిమాని స్థితి

  • 2. 
    ఈక్రింది వాటిలో సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      జ్ఞానము లభిస్తే భక్తి పై వైరాగ్యము కలుగుతుంది

    • B. 

      పతిత ప్రపంచము వినాశనము అవుతుంది. ఇది సంతోషించేటువంటి విషయము.

    • C. 

      బుద్ధి రుపీ ఆత్మీక దారమును ఒక్క తండ్రి తోనే ముడి వేయాలి

    • D. 

      దేవీ దేవతల ధర్మము అన్నీ దేశాలలో స్థాపన జరుగుతుంది.

  • 3. 
    జ్ఞానము అనే నెయ్యి, యోగము అనే వత్తి బాగుంటే, _____ అనే దీపము వెలుగుతూ ఉంటుంది.
    • A. 

      సంతోషము

    • B. 

      ఆత్మాభిమానము

    • C. 

      ఏకరస్ స్థితి

    • D. 

      ఫరిస్తా స్థితి