Telugu Murli Quiz 21-07-2017

3 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 21-07-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      సభలో దీపము వెలిగింది

    • B. 

      మీరే తల్లి తండ్రి

    • C. 

      ఆకాశపు సింహాసనము వదిలి ఈభూమిపైకి రండి

  • 2. 
    ఈరోజుటి ధారణలో సరైన విషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      తనకు తాను ఆత్మ అనుకుని తన మనస్సు ప్రేమ అంతా ఒక్క బాబాతో జోడించాలి

    • B. 

      ఈ ప్రపంచము ఇప్పుడు ఉపయోగపడదు కావున దీనిని మరిచిపోవాలి

    • C. 

      తన జీవితాన్ని వజ్రతుల్యముగా చేసుకోవడానికి ఒక్కబాబాపై పూర్తిగా బలిహారమవ్వాలి

    • D. 

      నాకు ఒక్క బాబా తప్పా ఇంకా ఎవరు లేరు అనే పాఠమును దృఢముగా చేసుకోవాలి

    • E. 

      బాబాకు రోజు లెటర్ వ్రాయాలి

  • 3. 
    ------లో సదా జీ హాజిర్ అని ఉండడము(చిత్తము, అలాగే)అంటే  ప్రేమకు సత్యమైన సాక్ష్యము 
    • A. 

      సేవ

    • B. 

      పవిత్రత

    • C. 

      ధారణ