Telugu Murli Quiz 21-06-2016

7 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 21-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      కర్మయోగి భవ

    • B. 

      సహజయోగి భవ

    • C. 

      నిరంతరయోగి భవ

  • 2. 
    రాత్రి పగలు గుహ్యమైనవిషయాలు వినిపిస్తూ ఉంటారు కొత్తవారు ఇవి అర్ధము చేసుకోలేరు కొంతమంది------సంవత్సరముల నుండి ఉంటారు కానీ ఈ గుహ్యమైనవిషయాలు అర్ధం చేసుకోలేరు 
  • 3. 
    మొదట్లో  బాబా మురళి నడిపించేవారు కాదు రాత్రి---గంటలకు లేచి-----పేజీలు వ్రాసారు బాబా వ్రాసినవాటిని కాపీలు తీయించారు భక్తిమార్గములో శాస్త్రాలు అన్ని సంభాలన చేస్తారు 
  • 4. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      ఈ డ్రామలోని ప్రతిదృశ్యమును సాక్షిగా ఉంటూ చూడాలి ఇది తయారైన తయారవుతున్నటువంటిది

    • B. 

      ఎప్పుడు ఏ విషయములోను సంశయము రావద్దు

    • C. 

      బాబా ఇన్స్యురెన్స్ మ్యాగ్నెట్(అయస్కాంతము)

    • D. 

      తనువు మనస్సు ధనము బాబా సేవలో సఫలము చేసుకుని తన భవిష్యత్తు తయారుచేసుకోవాలి

    • E. 

      బాబాతో పూర్తిగా సంబంధము పెట్టుకోవాలి

  • 5. 
    మొదటి నంబరు ట్రస్టీ ఎవరు 
    • A. 

      శివబాబా

    • B. 

      బ్రహ్మాబాబా

    • C. 

      మమ్మా

    • D. 

      బ్రాహ్మణపిల్లలు

  • 6. 
    భక్తిమార్గములో వారికోసం ఎదైతే దానపుణ్యాలు చేస్తారో ఇన్స్యూర్ అవుతాయి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    బ్రహ్మములో ఎవరు లీనముకారు వారిలో కూడా కొంతమంది చాలా చురుకుగా ఉంటారు(శక్తివంతముగా)శాంతిగా కూర్చుని శరీరము వదిలితే వారి చుట్టూఉన్న వాయుమండలము-----రోజుల వరకు శాంతితో నిండిపోతుంది