Telugu Murli Quiz 07-06-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 07-06-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    స్నేహం ఖజానాతో మాలామాల్ గా అయి అందరికి----ఇవ్వండి-----తీసుకోండి 
  • 2. 
    ఈ రోజుటి మురళి రివైజు డేట్ 
    • A. 

      12.12.79

    • B. 

      10.11.96

    • C. 

      15.01.86

    • D. 

      18.01.69

  • 3. 
    సర్వఖజానాలతో ఎకానమి పొదుపు పదకం తయారుచేసేవారే----భవ 
    • A. 

      మహీనపురుషార్ధి(సూక్ష్మ)

    • B. 

      మాస్టర్ దయాసాగర్

    • C. 

      మాస్టర్ సర్వశక్తివాన్

    • D. 

      బాప్ సమాన్

  • 4. 
    సహాయోగి చిత్రం 
    • A. 

      విష్ణు శేషసెయ్యా

    • B. 

      గోవర్ధనగిరిపర్వతం

    • C. 

      కాళీయమర్ధనం

    • D. 

      క్షీరసాగరమంతనం

  • 5. 
    మాతలు అందరు గోపికలు గోపివల్లభుని తోడు ఊయలలో ఊగేవారే కదా అరకల్పం జడమైనచిత్రాలను చాలాప్రేమతో ఊపారు ఇప్పుడు ఊపడం సమాప్తి 
    • A. 

      సత్యమైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈ మిలనంలో బాబా ముందు ఏజోన్ నివాసీలు ఉన్నారు 
    • A. 

      యు.పి

    • B. 

      ఆంధ్రా

    • C. 

      తమిళనాడు

    • D. 

      రాజస్థాన్

  • 7. 
    నాలుగు అలంకారాలతో అలంకరింపబడిఉన్నారు కానినంబరువారుగా ఉన్నారు ఇప్పుడు ఏమి చేస్తారు బెహద్ ఛత్రచాయలో రండి అంటే అప్పుడప్పుడు యొక్క జ్ఞాపకం తేడాను తోలగించి నిరంతరజ్ఞాపకఛత్రచాయలో రండి  
    • A. 

      సత్యమైనది

    • B. 

      తప్పు

  • 8. 
    ఏ సమయములో బాబా పిల్లలను అలంకరింపబడిన అలంకారమూర్తులుగా చూశారు 
    • A. 

      సత్యయుగం

    • B. 

      అమృతవేళ

    • C. 

      సంధ్యాకాలం

    • D. 

      సంగమయుగం

  • 9. 
    ఆత్మ సదా ఆరామ్ స్థితిలో ఉండాలి శరీరంనకు నిద్రపోయే విశ్రాంతి లేదు సేవలో ఎముకలు ధారపోయాలి కాని ఆత్మనిశ్చయం స్థితి ఇదే ఆరామ్ స్థితి ఎందుకంటే ఇప్పుడు వెతకటం నుండి రక్షింపబడ్డారు 
    • A. 

      సత్యమైనది

    • B. 

      తప్పు