Telugu Murli Quiz 20-09-2017

7 Questions | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 20-09-2017

.


Questions and Answers
  • 1. 
    అబద్దము చెప్పి మరి సంపాదిస్తారు ఎందుకంటే  
    • A. 

      జీవితము ప్రశాంతముగా గడపడానికి

    • B. 

      కొడుకులు మనవళ్ళ కొరకు వదిలిపెట్టడానికి

    • C. 

      జ్ఞానము లేదు

  • 2. 
    ఈరోజుటి ధారణలో ముఖ్యవిషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      నింద చేసేవారి సాంగత్యము ఎప్పుడూ చేయవద్దు

    • B. 

      నింద చేయవద్దు వినవద్దు

    • C. 

      బుద్దిని పారస్(దివ్యముగా)చేసుకోవడానికి నోటి ద్వారా జ్ఞానరత్నాలను దానము చేయాలి

    • D. 

      జ్ఞానముతో మానవులను దేవతగా ముళ్లను పుష్పాలుగా చేసే సేవ చేయాలి

    • E. 

      తనది మరియు ఇతరుల కళ్యాణము చేసే విషయముపై శ్రద్ద చూపించాలి

  • 3. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      విశ్వకళ్యాణకారి భవ

    • B. 

      విశ్వపరివర్తక భవ

    • C. 

      విశ్వసేవాధారి భవ

  • 4. 
    అనుభవిస్వరూపముగా అయితే ముఖము ద్వారా ఖుష్ నసీబ్(అదృష్టము)యొక్క మెరుపు కనిపిస్తుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఈరోజుటి మురళీలో బాబా టైటిల్స్ 
    • A. 

      టీచరు

    • B. 

      విచిత్రుడు

    • C. 

      తండ్రి

    • D. 

      భోలానాధుడు

    • E. 

      విదేహి

    • F. 

      సద్గురువు

    • G. 

      మహాకాలుడు

    • H. 

      గతిసద్గతిదాత

  • 6. 
    ధారణతో పాటుగా -------  కూడా అవసరము 
    • A. 

      పవత్రిత

    • B. 

      మానర్స్(నడవడిక)

    • C. 

      జ్ఞానము

  • 7. 
    లౌకికతండ్రి కూడా భోలా ఉంటారు ఎందుకు 
    • A. 

      సంతానమునకుజన్మఇచ్చి శ్రమపడి వారిని సంభాలనచేసి ఆ పిల్లలపై పూర్తివిశ్వాసము పెట్టుకుంటారు

    • B. 

      సంతానమునకుజన్మ ఇచ్చి శ్రమపడి వారిని సంభాలన చేసి అంతా పిల్లలకు ఇచ్చేస్తారు

    • C. 

      అబద్దము చెప్పి మరి సంపాదిస్తారు కొడుకులకు మనవళ్ళకు వదిలి వెళ్లిపోతారు