Telugu Murli Quiz 20-07-2016

7

Settings
Please wait...
Telugu Murli Quiz 20-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈ పాతప్రాపంచములో వారు ఎలాంటి కోరికలు పెట్టుకుంటారో మీరు అలాంటి కోరికలు పెట్టుకోవద్దు ఎందుకంటే కొద్ది సమయము మాత్రమే ఉంది ఈ ప్రపంచము------జరుగుతుంది 
    • A. 

      వినాశనము

    • B. 

      ప్రళయము

    • C. 

      పవిత్రము

  • 2. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      ఈ కలియుగిప్రపంచములో ఎలాంటి ఉల్టా కోరికలు పెట్టుకోవద్దు

    • B. 

      సంపూర్ణసతోప్రదానముగా కావడానికి మన్ మతముపై తప్పకుండా నడవాలి

    • C. 

      పావనముగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే ఒకేఒకకోరిక ఉండాలి

    • D. 

      బాబాను జ్ఞాపకము చేస్తే వికర్మలు వినాశనము అవుతాయి మరియు అంతిమతి సొ గతి జరుగుతుంది

    • E. 

      మాయ తుఫాన్లులో సమయము పోగొట్టవద్దు

  • 3. 
    మేము పావనముగా అయ్యి బాబాను జ్ఞాపకము చేసి పూర్తివారసత్వము తీసుకుంటాము అనేఆశ మనము సంగమయుగములోనే పెట్టుకుంటాము ఈ ఆశతో సదాకాలికము కోశము ఆన్ని కోరికలు తీరతాయి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సత్యమైన------ల ఆలోచన మరియు కర్మలు సమానముగా ఉంటాయి 
    • A. 

      సేవాధారి

    • B. 

      జ్ఞాని

    • C. 

      యోగి

  • 5. 
    వర్తమాన సమయములో మాయ యుద్దము సోమరితనము రూపములో అనేక పద్దతులలో జరుగుతుంది ఈ సోమరితనము కూడా విశేషవికారము దీనిని సమాప్తి చేయడానికి సదా ఉల్లాహాసములో ఉండండి ఆలోచిద్దాము, చేద్దాము, అయిపోతుందిలే ఇవన్నీ సోమరితనమునకు గుర్తులు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      మీరు బాబా శ్రీమతమును అనుసరించకపోతే శ్రేష్టముగా కాలేరు

    • B. 

      మనము ఒకప్పుడు నోరోగిగా ఉన్నాము మరల రోగిగా అయ్యాము ఇప్పుడు మరల నిరోగిగా అవుతున్నాము

    • C. 

      సత్యయుగములో మీపై బృహస్పతి దశ ఉంది ఈసమయములో శుక్రదశ ఉంది

    • D. 

      మాయ మీ రెక్కలను తెంచేసింది బాబాను జ్ఞాపకము చేస్తే వికర్మలు వినాశనము అవుతాయి మీరు ఎగిరే అర్హులుగా అవుతారు

    • E. 

      సత్యయుగములో ధర్మము పిల్లలు(దత్తత)ఉండరు యోగబలముతో ఒకఅబ్బాయి ఒకఅమ్మాయి ఉంటారు

  • 7. 
    మీరు రుహాని సర్జన్ ఉన్నారు శివబాబా యొక్క స్థాపన కార్యములో సహాయము కోసము ఇంటిలో యూనివర్సిటి లేక హాస్పటల్ తెరవండి బోర్డ్ పై వ్రాయండి సోదరి సోదరులారా 21జన్మల కోసము సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్య వంతులుగా కావాలి అంటే వచ్చి తెలుసుకోండి ఎవరు వచ్చినా వారికి ఇద్దరు తండ్రుల రహస్యము చెప్పండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు