Telugu Murli Quiz 20-06-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 20-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ఆకాశపుసింహాసనము వదిలి దిగిరండి

    • B. 

      ప్రతిజ్ఞచేసి గుమ్మము ముందుకు వచ్చాము

    • C. 

      మనస్సు ఆధారము తెగిపోనీయకండి

  • 2. 
    ఈరోజుటి స్లోగను 
    • A. 

      ఇతరుల సంస్కారాల గురించి తెలుసుకు౦టూ వారితో కలిసినడుచుకోవడమే ఉన్నతికి సాధనము

    • B. 

      నేను అనే బదులుగా బాబా బాబా అనడమే జ్ఞాపకమునకు ఋజువు

    • C. 

      మేళా ఝామేళలో డబల్ లైట్ గా ఉండేవారే ధారణామూర్తులు

  • 3. 
    శివబాబా లేకపోతే బ్రహ్మాఆత్మ, ఇతని శరీరము దేనికి పనికిరాదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    భవిష్య రాజ్యసింహాసనాధికారిగా అయ్యేవారు ---
    • A. 

      ఇప్పుడు తల్లి తండ్రి హృదయమును గెలుచుకుంటారు

    • B. 

      ఇప్పుడు స్వరాజ్యఅధికారిగా ఉంటారు

    • C. 

      ఇప్పుడు పవిత్రత కిరీటమును ధరించి ఉంటారు

  • 5. 
    కొత్తప్రపంచములో----చాలా ఎక్కువ మరియు మనుష్యులు చాలా తక్కువ ఉంటారు  
    • A. 

      భూమి

    • B. 

      ధనము

    • C. 

      వైభవాలు

  • 6. 
    బాబా ఈరోజు స్వర్గమునకు ఏమి ఏమి పేర్లు గుర్తు చేశారు 
    • A. 

      స్వర్గము

    • B. 

      బహిస్త్

    • C. 

      కొత్త ప్రపంచము

    • D. 

      ప్యారడైస్

  • 7. 
    అతీంద్రియ సుఖము యొక్క ప్రాప్తులు 
    • A. 

      శాంతి

    • B. 

      శక్తి

    • C. 

      ఖుషి

    • D. 

      ప్రేమ