Telugu Murli Quiz 20-04-2016

9

Settings
Please wait...
Telugu Murli Quiz 20-04-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యముల పై టిక్ పెట్టండి
    • A. 

      భక్తిమార్గము ప్రారంభము అయినప్పుడు శివబాబా పూజ ప్రారంభమవుతుంది

    • B. 

      లక్ష్మీనారాయణులు రాజ్యము చేసినప్పుడు పూజ్యులుగా ఉన్నారు ఆతర్వాత వామమార్గములో వచ్చినప్పుడు పూజారిగా అవుతారు

    • C. 

      మనం పావనంగా అయినప్పుడు ఈశరీరం ఉండదు

    • D. 

      మహారాజా మహారాణీలలో శక్తి ఉంటుంది వారికి మంత్రి యొక్క అవసరంలేదు వికారిగాఅయినప్పుడు మంత్రి అవసరంఉంటుంది

    • E. 

      మాయ అని 5వికారాలను అంటారు ఇవి 5భూతాలు దానిలో మొదటిది లోభము యొక్క భూతము

  • 2. 
    మీరు బాబా ద్వారా సన్ముఖముగా చదువుకుంటున్నారు మీరు సత్యయుగి బాధుషాహిగా కావడానికి---గా కావాలి 
    • A. 

      పావనము

    • B. 

      కిరీటధారి

    • C. 

      తిలకధారి

    • D. 

      సింహసనాధికారి

  • 3. 
    బాబా మాకు తండ్రి టీచరు సద్గురువు అని మీకు తెలుసు బాబా పాతప్రపంచమును కొత్తదిగా చేయడానికి, ఆదిసనాతన దేవిదేవతధర్మమును స్థాపనచేయడానికి కల్పము యొక్క సంగమయుగములో వస్తారు బాబా పిల్లలైన మనల్ని మానవుల నుండి దేవతగా చేయడానికి చదివిస్తున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఎవరైతే ధర్మస్థాపనకు వస్తారో వారు సగ౦భాగం పుణ్యాత్మగా ఉంటారు తర్వాత సగభాగం పాపాత్మగా అవుతారు కావున సతోప్రధానఆత్మ పైనుండి వచ్చినప్పుడు ఎలాంటి పాపం చేయవలసి ఉండదు వారు మొదట తప్పకుండా సుఖం అనుభవిస్తారు దుఖము అనుభవించరు వారు ఎలాంటి శిక్షలు అనుభవించరు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    సత్యయుగములో వికారాలు ఉండవు దానిని----ప్రపంచం అని అంటారు వికారిప్రపంచమును----గా చేయాలి ఇది బాబా కర్తవ్యము మాత్రమే  
    • A. 

      నిర్వికారి

    • B. 

      కొత్త

    • C. 

      పాత

    • D. 

      వికారి

  • 6. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      పవిత్రముగా ఉంటాము అని బాబాతో చేసినప్రతిజ్ఞపై దృఢంగాఉండాలి

    • B. 

      కామక్రోధాధి భూతాలపై తప్పకుండా విజయముపొందాలి

    • C. 

      నడుస్తూ తిరిగుతూ కర్మలు చేస్తూ చదివించే బాబాను జ్ఞాపకము చేయాలి

    • D. 

      ఇప్పుడునాటకం పూర్తి అవుతుంది కావున ఈఅంతిమజన్మలో తప్పకుండా పవిత్రముగా ఉండాలి

    • E. 

      మురళి మిస్ చేయవద్దు

  • 7. 
    కమలఆసనాధారీలే----యొక్క ఆకర్షణతతో అతీతంగా బాబా యొక్క స్నేహంలో ప్రియ౦గా శ్రేష్టకర్మయోగీలు 
    • A. 

      మాయ

    • B. 

      ప్రకృతి

    • C. 

      వికారాల

  • 8. 
    సదా వాహ్ నా భాగ్యము వాహ్ భాగ్యవిధాత ఈ మనస్సు యొక్క సూక్ష్మపాట వింటూఉండండి మరియు సంతోషములో నాట్యము చేస్తూఉండండి తెలుసుకోవలసినది తెలుసుకున్నాము పొందాల్సినది పొందాము ఈ అనుభవాలలో ఉండండి అప్పుడే అన్నిసమస్యల నుండి విముక్తి పొందుతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు