Telugu Murli Quiz 19-09-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 19-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    స్నేహము శక్తి ఈశ్వరీయఆకర్షణ స్వయములో నింపుకుంటే అందరు-----గా అవుతారు 
    • A. 

      సహయోగి

    • B. 

      శాంతి

    • C. 

      పవిత్రము

  • 2. 
    బాబా అర్ధము చేయిస్తున్నారు రెండువైపుల సంబంధము నిలబెట్టుకోవాలి గృహస్థవ్యవహారములో ఉంటూ కూడా పవిత్రముగా ఉండాలి శ్రీమతము చెపుతుంది పూర్తిపవిత్రముగాకండి పూర్తివైష్ణవులుగాకండి మరియు విష్ణుపురి రాజ్యమును పొందంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    ఈ రోజుటి వరదానము 
    • A. 

      మాస్టర్ విశ్వనిర్మాత భవ

    • B. 

      మాస్టర్ విశ్వకళ్యాణకారి భవ

    • C. 

      మాస్టర్ విశ్వసేవాధారి భవ

  • 4. 
    ధారణ 
    • A. 

      యోగము ద్వారా కర్మబంధనము యొక్క లెక్కలఖాతాను సమాప్తిచేసుకుని పావనముగాకావాలి

    • B. 

      జ్ఞానచితపై కూర్చోవాలి

    • C. 

      పూర్తి పూర్తిగా వైష్ణవులుగా అంటే పవిత్రముగా మారాలి

    • D. 

      తన శాంతిస్వధర్మములో ఉండాలి

    • E. 

      అందరికి శాంతిధామమును గుర్తు చేయించాలి

    • F. 

      ఎప్పుడు కూడా అశాంతి చెందవద్దు

  • 5. 
    బాబా అంటారు నేను కల్ప కల్పము కల్పము యొక్క సంగమయుగములో వస్తాను కలియుగము చివరిలో అందరు పతితముగా ఉన్నారు ఇది రావణరాజ్యము రావణుడిని విదేశీయులే తగలబెడతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు