Telugu Murli Quiz 19-06-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 19-06-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట
    • A. 

      రాత్రి నిదిరించి పగలు తిని పోగొట్టుకున్నారు

    • B. 

      నా నావకు అదృష్టవంతుడు భగవంతుడు

    • C. 

      కొత్త ప్రపంచపు మొగ్గలము

  • 2. 
    కల్పకల్పము సంగమయుగములో మనము ఇదే వ్యాపారము చేస్తామని మనకు తెలుసు ఏ ఇతర ఆత్మలూ పరమాత్మతో నిశ్చితార్ధము చేయలేరు విశ్వానికి యజమానిగా తయారు చేసేవారితోనే మన నిశ్చితార్ధము జరుగుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    ఈరోజుటి ధారణలో సరైన విషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      ఏ విషయములోనైనా సంశయములోకి వచ్చి నిశ్చయములో కదలిక రాకూడదు

    • B. 

      కర్మయోగిగా అయి అన్నీ సంభాలన చేయాలి

    • C. 

      విజయమాలలో రావడానికి కర్మాతీత్ గా కావాలి

    • D. 

      బుద్దిమంతులుగా అయ్యేందుకు జ్ఞానవిచారసాగరమంథన చేయాలి

    • E. 

      సదా సేవలో తత్పరులై ఉండాలి

    • F. 

      మీ సమానముగా చేసే సేవలో తత్పరులై ఉండాలి

  • 4. 
    ఆత్మను శక్తివంతముగా చేసేది ----- కనుక ---- తో భయపడకండి 
    • A. 

      విఘ్నాలు

    • B. 

      యోగము

    • C. 

      పవిత్రత

    • D. 

      ధారణ