Telugu Murli Quiz 19-06-2016

7

Settings
Please wait...
Telugu Murli Quiz 19-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాప్ దాదా ప్రతిఒక్క పిల్లవానిలో రెండు విశేషతలు చూశారు----,------లలో ఎంతవరకు చేరుకున్నారు అనిచూశారు 
    • A. 

      ముక్తి జీవన్ముక్తి

    • B. 

      జీవనముక్త్ యోగయుక్త్

    • C. 

      అచల్ అడోల్

    • D. 

      ఏకాగ్రత ఏకరస్

  • 2. 
    బాప్ దాదా దగ్గరకు పిల్లల మనస్సుసంకల్పాల ప్రతిసెకను యొక్క రేఖలు స్పష్టముగా కనిపిస్తున్నాయి రేఖలను చూసి బాప్ దాదా రెండు లక్షణాల ను చూశారు అవి ----
    • A. 

      దయాహృదయము

    • B. 

      బాహ్యముఖత

    • C. 

      అంర్ముఖత

    • D. 

      న్యారా మరియు ప్యారా

  • 3. 
    సదా అంతర్ముఖి --- స్వయము సదా సుఖసాగరములో ఇమిడిఉంటారు మరియు ఇతరఆత్మలకుకూడా సుఖము యొక్క సంకల్పములు మరియు వైబ్రేషన్స్ ద్వారా వృత్తి మరియు మాటల ద్వారా సంబందసంపర్కాల ద్వారా సుఖము యొక్క అనుభూతి చేయిస్తారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    జీవితములో అతీంద్రియ సుఖమును అనుభవము పొందడముకోసము విశేషముగా---ఏకాంతప్రియులుగా కండి 
    • A. 

      అమృతవేళ

    • B. 

      సంధ్యాసమయము

    • C. 

      భోజనమునకు ముందు

    • D. 

      మురళికి ముందు

  • 5. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఈ బ్రాహ్మణపరివారము చైతన్యపుష్పగుచ్చము ప్రతిఒక్కపుష్ప ము యొక్క రూపము సుగంధము వేరువేరుగా ఉంటుంది

    • B. 

      పెద్దవ్యక్తులకు గుర్తు యాక్యురేట్ గా ఉండటం మరియు యాక్యురేట్ కు సాధన౦ దినచర్య సెట్టింగ్ ఉంటుంది సెట్టింగ్ తో సమయము శక్తి పొదుపు అవుతుంది

    • C. 

      బాబా మరియు మీరు కంబైన్డ్ ఉన్నట్టయితే ఒక కార్యమునకు బదులుగా వేయి కార్యాలు చేయవచ్చు

    • D. 

      ప్రేమసంబంధములో తల్లి గుర్తువస్తుంది ప్రాప్తిసంబంధములో తండ్రిగుర్తు వస్తారు బాబావారిగా కావడము అంటే సహయోగిగా కావడము

  • 6. 
    సహజ పురుషార్ధి మరియు సహజ యోగి పిల్లల ముఖ్య గుర్తులు ----
    • A. 

      వారు హిమాలయ పర్వతంలాంటి సమస్యనుకూడా ఎగిరేకళ ఆధారముగా సెకనులోదాటి సర్వప్రాప్తిస్వరూపముగా ఉంటారు

    • B. 

      సదా వర్తమానము మరియు భవిష్యప్రాలబ్ధము పొందే అనుభవి, వారికి భవిష్యప్రాలబ్ధము సదాస్పష్టముగా కనిపిస్తుంది

    • C. 

      వారు ఏ శక్తి, జ్ఞానము యొక్క ఖజాన, గుణాలు, సంతోషము ఖజానాలతో ఖాళీగా ఉండరు

    • D. 

      వారు నడుస్తూ నడుస్తూ దారిలో పడిపోరు వారు గైడుగాఅయ్యి సహజమైనదారిని దాటుతారు మరియు ఇతరులను కూడా దాటిస్తారు

    • E. 

      వారు కేవలము ప్రేమతో ఉండరు కాని ప్రేమలో నిమగ్నమై ఉంటారు

  • 7. 
    ఆత్మాభిమానిగా ఉండే పిల్లలు సహజముగా నిర్వికారిగా అవుతారు ఆత్మాభిమానిస్థితి ద్వారా మనస్సులో కూడా నిర్వికారిస్థితి అనుభవము జరుగుతుంది ఈవిదముగా నిర్వికారిగా అంటే ఏరకమైన అపవిత్రత లేక 5తత్వాల ఆకర్షణ ఆకర్షించదో వారే ఫరిస్తాలు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు