Telugu Murli Quiz 19-12-15

10 | Total Attempts: 92

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 19-12-15

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా ఈరోజు మురళిలో ప్రియుడు ప్రియురాలు వికారాల కోసం కాదు అని చెప్పారు వారు ఎవరు 
    • A. 

      లైలా -మజ్ను

    • B. 

      హీరా -రాంఝా

    • C. 

      రాధ కృష్ణులు

    • D. 

      లక్ష్మి నారాయణులు

  • 2. 
    వినాశనం జరిగెంత వరకు తమోప్రదానత వృద్ది చెందుతూనే ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    బాబా ఈరోజు మురళిలో మాయ గురించి ఏమి ఏమి చెప్పారు 
    • A. 

      సర్వ శక్తి వాన్

    • B. 

      జబర్దస్త్

    • C. 

      వృద్ది చెందుతూ ఉంటుంది

  • 4. 
    పంచవికారాల ప్రభావం శరీర ఆయుషుపై కూడా చూపుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఆత్మ బాబాను ఎందుకు జ్ఞాపకం చేస్తుంది(ఈరోజుటి మురళి)
    • A. 

      సుఖం కోసం

    • B. 

      వారసత్వం కోసం

    • C. 

      శాంతి కోసం

  • 6. 
    చదువులో బద్దకం చూపిస్తే 
    • A. 

      చాలా శిక్షలు పొందుతారు

    • B. 

      పదవి తగ్గి పోతుంది

    • C. 

      ఓడిపోతారు

  • 7. 
    ఆత్మ 
    • A. 

      అకాలమూర్తి

    • B. 

      వినాశనం కాదు

    • C. 

      తగలబడదు

    • D. 

      కోయలేము

    • E. 

      నీటిలో మునగదు

    • F. 

      చిన్నగా పెద్దగా కాదు

  • 8. 
    మొదటినెంబరులో రావడానికి ఆధారం 
    • A. 

      అశరీరిస్థితి యొక్క అనుభవం

    • B. 

      అశరీరిస్థితి అభ్యాసం

    • C. 

      ఫరిస్తాస్థితి యొక్క అభ్యాసం

    • D. 

      కర్మాతీతస్థితి యొక్క అభ్యాసం

  • 9. 
    ఈరోజుటి పాట 
    • A. 

      గుడ్డివారికి దారి చూపండి

    • B. 

      చిన్నతనపు రోజులు మరిచిపోవద్దు

    • C. 

      ఆకాశపుసింహాసనం దిగిరండి

  • 10. 
    జీవించినంతవరకు బాబాను జ్ఞాపకంచేయండి జ్ఞాపకంతో ఆయుషుపెరుగుతుంది చదువు యొక్క సారమే సత్య యుగంలో వెళ్లడం 
    • A. 

      True

    • B. 

      False

Back to Top Back to top