Telugu Murli Quiz 18-06-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 18-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ప్రతిజ్ఞ చేసి గుమ్మములోకి వచ్చాము

    • B. 

      గుడ్డివారికి దారి చూపించు ప్రభు

    • C. 

      నీవే తల్లివి తండ్రివి

  • 2. 
    ఆ బాక్సింగ్ లోనూ ఒకరివైపు నుండే యుద్దము ఉండదు ఒకవేళ ఒకరు---దెబ్బలుకొడితే రెండవవారు---దెబ్బలు అయినా తప్పకుండా కొడతారు 
  • 3. 
    ఈరోజుఉన్నారు రేపుఉండరు అంటే ఏమి అర్ధం చేసుకోలేదు భలే ఇక్కడకువస్తారు కానీ అందరు స్థిరంగా ఉంటారా ఇక్కడి నుండి వెళ్లారు అంటే---రోజుల తర్వాత ఫలానావారిని మాయ తినేసింది బాబా అని సమాచారము వ్రాస్తారు ఇలా జరుగుతూనే ఉంటుంది 
  • 4. 
    ఈరోజు వరదానము 
    • A. 

      మోహజీత్ భవ

    • B. 

      నష్టోమోహ భవ

    • C. 

      నష్టోమోహ స్మృతి స్వరూప భవ

  • 5. 
    ఇతరులను స్నేహిగా చేయడము కోశము----మరియు----గుణమును ధారణ చేయండి 
    • A. 

      సరళత - సహనశీలత

    • B. 

      ధైర్యత - గంభీరత

    • C. 

      బాహ్యముఖత - అంతర్ముఖత