Telugu Murli Quiz 18-04-2016

9

Settings
Please wait...
Telugu Murli Quiz 18-04-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి వరదానం 
    • A. 

      సఫలతామూర్తు భవ

    • B. 

      తపస్వీ భవ

    • C. 

      సత్యమైనసేవాధారి భవ

  • 2. 
    సేవలో సఫలత ఎలా ప్రాప్తిస్తుంది 
    • A. 

      త్యాగము

    • B. 

      బెహద్ బుద్ది

    • C. 

      మర్యాదల రేఖ ఉల్లంఘించ కుండా ఉండుట

  • 3. 
    తపస్వీ అంటే సదా బాబా ప్రేమలో లీనమైఉండేవారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈరోజుటి వరదానము అనుసారముగా-----తో త్యాగం చేయడం త్యాగం కాదు 
    • A. 

      పరిస్తితి

    • B. 

      తప్పనిసరి

    • C. 

      బలహీనత

    • D. 

      మర్యాద

  • 5. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      జ్ఞాపకంతో పావనంగా అయి బాబా కంఠహారంగా కావాలి

    • B. 

      పుణ్యాత్మగా కావడం కోసం పూర్తిపురుషార్ధం చేయాలి

    • C. 

      కర్మలు చేస్తూ బాబా జ్ఞాపకంతో వికర్మాజీతులుగా కావాలి

    • D. 

      దేహాభిమానం వదిలి దేహిఅభిమానిగా కావాలి

  • 6. 
     బాబా ఈరోజు సంగమయుగమునకు ఇచ్చిన టైటిల్స్ ----
    • A. 

      కళ్యాణ కారి

    • B. 

      డైమండ్ యుగము

    • C. 

      పురుషోత్తమ

  • 7. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      శివజయంతి తర్వాత గీతాజయంతి జరగాలి

    • B. 

      హిందువు అనే ధర్మం ఏదిలేదు

    • C. 

      శివుడు భారతదేశంలో వచ్చారు వచ్చి ఏమిచేశారు అనేది ఎవరికితెలియదు

  • 8. 
    దేవిదేవతల కర్మలు శ్రేష్టంగా ఉన్నాయి ఇప్పుడు అందరి కర్మలు ఎందుకు భ్రష్టంగా మారినవి 
    • A. 

      బాబాను మరిచిపోయారు

    • B. 

      తన అసలైనధర్మంను మరిచిపోయారు

    • C. 

      స్వధర్మంను మరిచిపోయారు