Telugu Murli Quiz 18-03-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 18-03-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    బాబా సమానముగా ----కండి 
    • A. 

      డబల్ లైట్

    • B. 

      నిర్వికారి

    • C. 

      కళ్యాణకారి

  • 2. 
    ఈరోజుటి పాట 
    • A. 

      మిమ్మల్ని పొంది భూమి ఆకాశము ---

    • B. 

      నీవే తల్లివి తండ్రివి

    • C. 

      ఆకాశపు సింహాసనం

  • 3. 
    -----శక్తితో సెకనులో ప్రతి సమస్యను పరిష్కరించేవారు ఏకాంతవాసీలు 
    • A. 

      సైలెన్స్

    • B. 

      ఎదుర్కొనే

    • C. 

      అంతర్ముఖత

  • 4. 
    మీకు తెలుసు ఇంతకుముందు మేము ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా అవుతున్నాము బుద్దిలో మొత్తము చక్రము గుర్తు వచ్చింది మొదట్లో కొద్దిగానే అర్ధం చేసుకున్నారు రోజురోజుకి జ్ఞానము యొక్క మూడవనేత్రము మంచిరీతిగా తెరుచుకుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    మీ బుద్దిలో సదా ఏమి గుర్తు ఉండాలి 
    • A. 

      చక్రం

    • B. 

      ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి

    • C. 

      జన్మల రహస్యము

  • 6. 
    చివరకు గురువులను కూడా వదిలి వచ్చి ఈ జ్ఞానమును పొందుతారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    బాబా ఈరోజు డ్రామాను ఏ ఏ పేర్లతో సంబోధించారు 
    • A. 

      అనాది

    • B. 

      విచిత్రమైనది

    • C. 

      ఆట

    • D. 

      తయారై ఉన్నది

  • 8. 
    ఈరోజు మురళిలో బాబా యొక్క ఏ ఏ గుణాలు మరియు కర్తవ్యాల గురించి వర్ణించారు 
    • A. 

      జ్ఞానసాగరుడు

    • B. 

      పతితపావనుడు

    • C. 

      క్రియేటర్

    • D. 

      ముక్తి జీవన్ముక్తిలో తీసుకువెళ్ళేవారు

  • 9. 
    ఒకే స్థానములో ఉండి సేవ చేయండి అని బాబా పిల్లలతో చెప్పారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 10. 
    వ్యర్ధసంకల్పాలు మరియు వికల్పాలతో అతీతంగా ఉండి ఆత్మికస్థితిలో ఉండటమే 
    • A. 

      యోగయుక్తముగా కావడము

    • B. 

      యుక్తియుక్తముగా కావడము

    • C. 

      జ్ఞానిగా కావడము