Telugu Murli Quiz 17-08-2017

8 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 17-08-2017

.


Questions and Answers
 • 1. 
  ఉదయము ఉదయమే లేచి బాబాను జ్ఞాపకము చేస్తే ------- నుండి ------- గా అవుతారు 
  • A. 

   పత్తరబుద్ది పారసబుద్ది

  • B. 

   పతితము పావనము

  • C. 

   ముళ్ళు పుష్పాలు

 • 2. 
  సంపన్నత యొక్క అనుభూతి ద్వారా ------ ఆత్మగా అయితే అప్రాప్తి యొక్క నామ రూపాలు సమాప్తి అవుతాయి 
  • A. 

   సంతుష్ట

  • B. 

   సంపన్న

  • C. 

   అనుభవి

 • 3. 
  ఈ రోజుటి ధారణా -----
  • A. 

   ఉదయము మేల్కొనే అభ్యాసము ఉండాలి ఉదయము ఉదయమే లేచి విచారసాగరమంథన తప్పకుండా చేయాలి

  • B. 

   కనీసము అరగంట లేక ముప్పావుగంట అయినా కూర్చుని తనతోతాను మాట్లాడుకోవాలి బుద్దిలో జ్ఞానమును నిండుగా ఉంచుకోవాలి

  • C. 

   అనేకుల ఆశీర్వాదాలు పొందడము కొరకు 3 అడుగుల స్థానములో కాలేజీ లేక హాస్పటల్ ప్రారంభించాలి

  • D. 

   బాబా సమానముగా నిరఅహంకారిగా అయి సేవ చేయాలి

 • 4. 
  తనతో ఎలాంటి పాప కర్మలు జరగకుండా ఉండడానికి -------- యొక్క పత్యము తప్పకుండా ఉండాలి పాపాత్మల ------ లోపలకు వెళ్ళడముతో దాని ప్రభావము పడుతుంది 
  • A. 

   వాణి

  • B. 

   భోజనం(అన్నము)

  • C. 

   స్వభావము

 • 5. 
  విష్ణువుకు అలంకారాలు చూపిస్తారు వాస్తవానికి అవి బ్రాహ్మాణుల అలంకారాలు ఎలా?
  • A. 

   మీరు స్వదర్శనచక్రము త్రిప్పాలి

  • B. 

   జ్ఞానశంఖువు పూరించాలి

  • C. 

   కమలా పుష్పసమానముగా పవిత్రముగా ఉండాలి

  • D. 

   గదతో మాయపై విజయమును పొందాలి

 • 6. 
  అన్నిటికన్నా గొప్ప అథారిటీ అనుభవము యొక్క అథారిటీ ఆత్మ శాంతిస్వరూపము సుఖస్వరూపము అని చెపుతారు కావున ఒక్కొక్క గుణము శక్తి యొక్క అనుభూతి చేసుకోండి మరియు చేయించండి శక్తులను గురించి వర్ణిస్తారు కానీ శక్తి లేక గుణములు సమయము అనుసారముగా అనుభవములోకి రావాలి 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 7. 
  అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తే 21జన్మల కొరకు మాలామాల్(అధిక సంపన్నవంతులు)గా అవుతారు ఎందుకంటే ఈ ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల కన్నా విలువైనవి మీరు పారసబుద్దిగా ఉన్నప్పుడు సుఖము శాంతి సంపత్తి అన్నీ ఉన్నాయి ఇప్పుడు పత్తరబుద్దిగా అయిన కారణముగా అన్నీ సమాప్తి అయినవి 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు