Telugu Murli Quiz 16-12-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 16-12-2014

తెలుగు ప్రశ్నావళి 16.12.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారముగా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి మురళి అనుసారంగా బ్రహ్మాణఆత్మలము ఈక్రింది వాటిలో ఎయే బిరుదులను గుర్తుంచుకోవాలి సమాధానం ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు 
    • A. 

      లక్కి స్టార్స్

    • B. 

      అతి అదృష్టవంతులము

    • C. 

      జ్ఞాననక్షత్రాలము

    • D. 

      జ్ఞానసాగరం

    • E. 

      జ్ఞానసూర్యుడు

    • F. 

      జ్ఞానచంద్రమా

  • 2. 
    ఎలాంటి గుప్తపురుషార్ధం గుప్తమైన బాబా నుండి గుప్తవారసత్వం ఇప్పిస్తుంది 
    • A. 

      కర్మణాసేవ

    • B. 

      అంతర్ముఖిగా అయి జ్ఞాపకం చేసే

    • C. 

      మాటలలో సాత్వికత

    • D. 

      జ్ఞాన యోగాల సేవ

  • 3. 
     అవినాశి జ్ఞాన రత్నాల  యొక్క నిరాకారి ఖజానా 
    • A. 

      శివబాబా

    • B. 

      మధుబన్

    • C. 

      బ్రహ్మాబాబా

    • D. 

      పిల్లలైన మనము

  • 4. 
    బాబా అంటారు క్రోధం చేయడం అంటే 3వఅంతస్తు నుండి పడిపోయినట్టయితే 4వఅంతస్తు నుండి పడటము దేనిని అంటారు 
    • A. 

      దేహాభిమానము

    • B. 

      ద్రోహిగా కావడము

    • C. 

      కామ వికారము

    • D. 

      మోహా బంధనము

  • 5. 
    శ్రీమతము ఎవరి ఎవరిది ప్రసిద్ది చెంది ఉంది సమాధానం ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు 
    • A. 

      బ్రహ్మాది

    • B. 

      శివుడిది

    • C. 

      శ్రీకృష్ణుడిది

    • D. 

      శ్రీవిష్ణువుది

    • E. 

      శ్రీనారాయనుడిది

  • 6. 
    మనము స్వర్గం యొక్క నక్షత్రలమా లేక నరకం వారిమా లేక రెండిటికి మనమే నక్షత్రలమా
    • A. 

      స్వర్గం మరియు నరకం రెండిటి కి మనమేనక్షత్రలము

    • B. 

      స్వర్గం యొక్క నక్షత్రలము

    • C. 

      నరకంయొక్క నక్షత్రలము

  • 7. 
    మనము బ్రహ్మాణఆత్మలము చావడం కోసం తయారు చేసుకుంటున్నాము
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    బాబా అంటారు యోగమును విజ్ఞానము అనవచ్చు సత్యయుగములో యోగము ద్వారా పిల్లలు జన్మిస్తారు అని కొన్ని మురళీలలో బాబా చెప్పారు అంటే సత్యయుగములో సైన్స్ ద్వారా పిల్లలు జన్మిస్తారు అనడం జ్ఞానం దృష్టితో సరైనదా కాదా 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 9. 
    స్వయంప్రియులు లోకప్రియులు ప్రభుప్రియమైన ---- లే వరదాని మూర్తి 
  • 10. 
    ఈ రోజుటి మురళి లోని పాట 
    • A. 

      చిన్నతనం యొక్క రోజులు మరిచి పోవద్దు

    • B. 

      ఓం నమః శివాయ

    • C. 

      బలహీనుల యుద్దము బలవంతులతో

    • D. 

      మేల్కొను మోహనా