Telugu Murli Quiz 16-08-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 16-08-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      అంధులము దారి చూపండి ప్రభు

    • B. 

      బాబా అంతటి భోలా ఇంకా ఎవరు లేరు

    • C. 

      చిన్న తనపు రోజులు మరిచిపోవద్దు

  • 2. 
    భారతదేశము చాలాపెద్దది కదా ఒక్కొక్కపట్టణములో------హల్స్ ఉండాలి ఇన్ని హాల్స్ లలో ప్రదర్శిని జరుగుతుందిఅని పేపరులలో ముద్రవేయించాలి ఎవరైనావచ్చి అర్ధము చేసుకోవాలి అంటే వచ్చి అర్ధము  చేసుకోండి 
  • 3. 
    చదువు సంస్కారము కూడా ఆత్మలోనే ఉంటుంది దుఖము కూడా శరీరమునకు ఉంటుంది నా ఆత్మను కష్టపెట్ట కండి అనిఅంటారు పిల్లలకు ఇప్పుడు ఎంతో జ్ఞానప్రకాశము లభించింది  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    చెప్పండి , మేము మానవులందరి కళ్యాణము కోసము ప్రదర్శినిని సదాకాలము కోసము పెట్టాలి అనుకుంటున్నాము కేవలము ఎడ్వరటైజ్ చేయాలి ఇలాంటివి----హాల్స్ తీసుకోవాలి 
  • 5. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      సత్యమైనసేవాధారి భవ

    • B. 

      నిరంతరసేవాధారి భవ

    • C. 

      నిస్వార్ధసేవాధారి భవ

  • 6. 
    అనేకతలో ఏకత తీసుకురావడము,పాడైనదానిని అన్నిటికన్నా గొప్ప---- 
    • A. 

      విశేషత

    • B. 

      గుణము

    • C. 

      దానము

  • 7. 
    బాబా అంటున్నారు-- నాతో ప్రతిజ్ఞ చేయండి ''బాబా మేము ఎప్పుడు పతితముగా అవ్వము'' అని మరియు నన్ను జ్ఞాపకము చేస్తే అరకల్పము యొక్క పాపాలు ధగ్ధము అవుతాయి ఈ విషయములో బాబా గ్యారంటి ఇస్తున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 8. 
    ప్రాచీనభారతదేశపు ప్రాచీన-----అని మహిమ చేయబడి౦ది ప్రాచీన----అని అనరు 
    • A. 

      రాజయోగము, ఋషి-ముని

    • B. 

      రాజయోగము,గీతాజ్ఞానము

    • C. 

      రాజయోగము,జ్ఞానము

  • 9. 
    ఋషి మునుల గురించి ఈరోజు బాబా ఏమి చెప్పారు 
    • A. 

      ఆహారపానీయాలు అన్ని రాజుల నుండే లభిస్తాయి

    • B. 

      రాజుల ఆధారముగానే నడుస్తారు

    • C. 

      మాకు రచయిత రచన యొక్క జ్ఞానము గురించి మాకు తెలియదు

    • D. 

      రాజులు పాలన చేస్తారు

  • 10. 
    అన్నిటికన్నా పెద్దపొరపాటు జరిగింది 
    • A. 

      గీతా భగవంతుడు కృష్ణుడు

    • B. 

      ఆత్మనే పరమాత్మ

    • C. 

      భగవంతుడిని సర్వవ్యాపి అన్నారు

    • D. 

      రచయిత రచన గురించి మరిచిపోయారు