Telugu Murli Quiz 16-07-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 16-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి మురళి ఆధారముగా బాబా ఏ మహా మంత్రాన్ని ఇచ్చారు?
    • A. 

      బాబా ని స్మృతి చేస్తే తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతారు

    • B. 

      జ్ఞానము ఆధారముగా ఉన్నత పదవి లభిస్తుంది

    • C. 

      మనసుతో నన్ను స్మృతి చేయుట తప్ప మీకు వేరే మార్గము లేదు

    • D. 

      తపస్సు ద్వారా దేహాభిమానము తొలగించుకోవాలి

  • 2. 
    సత్య యుగములో ఎన్ని కుటుంబాలు ఉంటాయి?
    • A. 

      2

    • B. 

      1

    • C. 

      3

    • D. 

      4

  • 3. 
    మాయ ఏ విషయములో నలువైపులా విఘ్నాలను వేస్తుంది?
    • A. 

      శ్రీమతం పై నడుస్తూ వారసత్వాన్ని తీసుకోవడములో

    • B. 

      మనమంతా సోదరులము అనే విషయములో

    • C. 

      పుణ్యకర్మలు చేయడములో

    • D. 

      ఆత్మాభిమానులుగా అవ్వడములో