Telugu Murli Quiz 16-05-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 16-05-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ఓం నమఃశివాయ

    • B. 

      దూరదేశపుయాత్రికుడా

    • C. 

      చిన్నతనపు రోజులు మరిచిపోవద్దు

  • 2. 
    బాబా ఈరోజు మురళీలో ఏ చిత్రము గురించి వివరించారు 
    • A. 

      మెట్లచిత్రము

    • B. 

      స్వస్థిక్

    • C. 

      త్రిమూర్తి

  • 3. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      మాస్టర్ రచియిత భవ

    • B. 

      మాస్టర్ సర్వశక్తివాన్ భవ

    • C. 

      మాస్టర్ దుఖహర్త సుఖకర్త భవ

  • 4. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      పురుషార్ధము చేసి సంపూర్ణగుణవంతులుగా అవ్వాలి

    • B. 

      ప్రతికర్మచేస్తూ బాబా స్మృతిలో ఉండాలి ఏవికర్మలు చేయరాదు

    • C. 

      ఈ శరీరము శిధిలావస్థలో ఉంది దీనితో మమత్వము తొలగించుకోవాలి

    • D. 

      ఆత్మను సతోప్రదానముగా చేసుకునే పూర్తిపురుషార్ధము చేయాలి

  • 5. 
    మాస్టర్ దాతగా అయ్యి అనేక ఆత్మలకు ప్రాప్తులను అనుభవము చేయించుటే బ్రహ్మాబాబా సమానముగా కావడం  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈ సమయములో మీరు ఈశ్వరీయసంప్రదాయమునకు చెందినవారు మీకు తండ్రి నేర్పుతున్నారు తర్వాత మరల ప్రాలబ్ధమును అనుభవిస్తారు సత్యయుగములో ఎవ్వరూ నేర్పించరు భక్తిమార్గపు సామాగ్రి అంతా సమాప్త     మైపోతుంది. 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు