Telugu Murli Quiz 16-04-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 16-04-2017

.


Questions and Answers
  • 1. 
    కర్మ రూపీ దర్పణము ద్వారా తమ ______ స్వరూపమును తెలుసుకోగలరు.
    • A. 

      ప్రేమ

    • B. 

      శక్తి

    • C. 

      పవిత్రత

    • D. 

      శాంతి

  • 2. 
    చాలా మంది తమలోని బలహీనతను ఇతరుల ముందు దాచి పెట్టేందుకు ప్రయత్నము చేస్తారు. బాహ్యరూపపు విస్తారమును వర్ణిస్తారు. కానీ, _________ తెలుసుకొని _______ అంతము చెయ్యండి.
    • A. 

      సమస్యను

    • B. 

      కష్టాన్ని

    • C. 

      బీజాన్ని

    • D. 

      స్వరూపమును

  • 3. 
    జ్ఞానమునకు చెందిన ప్రతీ పాయింట్ వజ్రము వంటిది.
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 4. 
    మనసా సేవ కర్మణా కంటే శ్రేష్టమైనది.
    • A. 

      అవును

    • B. 

      కాదు

  • 5. 
    ధృఢ నిశ్చయము మరియు యోగ ప్రయోగము ద్వారా ఎవరి బుద్ది నైనా _______ చేయగలుగుతారు.
    • A. 

      ప్రభావితము

    • B. 

      పవిత్రము

    • C. 

      పరివర్తన

    • D. 

      పుష్కలము