Telugu Murli Quiz 14-08-2015

10 | Total Attempts: 54

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 14-08-2015

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


Questions and Answers
  • 1. 
    అన్ని పాప కర్మలకు మూలం 
    • A. 

      దేహాభిమానం

    • B. 

      కామ వికారం

    • C. 

      లోభం

    • D. 

      మోహం

  • 2. 
    అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యం ---
    • A. 

      జ్ఞాపకం

    • B. 

      ఆత్మాభిమాని

    • C. 

      సూర్యవశ౦

    • D. 

      నిర్విఘ్నం గా కావడం

  • 3. 
    మంచి చెడుల ఫలితం తప్పకుండా లభిస్తుంది అంతిమములో-----తింటుంది(బాదిస్తుంది)
    • A. 

      వివేకం

    • B. 

      మనస్సు

    • C. 

      కోరిక

    • D. 

      పరచింతన

  • 4. 
    మనం అందరం----ధారణ చేసేవారిమి అనిమీరుఅనుకుంటారు ----తో ఎవరి తలకాయలు నరకరు లక్ష్మి నారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు మరి వారికి ---- ఉన్నదా మరల కృష్ణుడికి --- ఎందుకు చూపించారు 
    • A. 

      స్వదర్శనచక్రం

    • B. 

      అలంకారం

    • C. 

      జ్ఞాన౦ యొక్క అస్త్ర శస్త్రాలు

  • 5. 
    అసురులు అంటే 
    • A. 

      ఆసురి స్వభావం కలిగినవారు

    • B. 

      వికారీలు

    • C. 

      ఇతరులకు దుఖం ఇస్తారు

    • D. 

      హింస చేసేవారు

  • 6. 
    చాలామందిమానవులు స్నానం చేయడానికి వెళతారు ఎందుకు స్నానం చేయడానికి వెళతారు ----------.ఎక్కడ ఎక్కడ మానవులు స్నానం చేయడానికి వేళతారో అక్కడకు వెళ్ళి సేవ చేయాలి 
    • A. 

      పావనంగా కావడానికి

    • B. 

      భక్తిమార్గంలో దెబ్బలు తినడానికి

    • C. 

      5తత్వాల పూజ చేయడానికి

  • 7. 
    మీరు ----తండ్రుల రహస్యం అందరికి చెప్పవచ్చు 
  • 8. 
    ----- గా అయితే మీ కిరణాలు విశ్వాన్ని ప్రకాశింప చేస్తాయి 
    • A. 

      శుభచింతకమణి

    • B. 

      శ్రేష్టఆత్మ

    • C. 

      పవిత్రఆత్మ

  • 9. 
    సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      సన్యాసులకు కూడా మీరు జ్ఞానం ఇవ్వవచ్చు మీరు మొత్తంసృష్టి యొక్క కళ్యాణకారీలు

    • B. 

      ఎవరైనా శరీరం వదిలితే స్వర్గస్తులు అయ్యారు అని మానవులు అంటారు కాని మేము నరకంలో ఉన్నాముఅని అనుకోరు

    • C. 

      అన్నిటికన్నా పాపం కామవికారంకు ఆధీన౦ కావడం

    • D. 

      మీరు గుప్తవేషంలో ఈపాతప్రపంచంను పరివర్తన చేస్తున్నారు

  • 10. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      నీవే తల్లివి తండ్రివి

    • B. 

      ఉదయం ఉదయమే మనస్సు అనే ద్వారంలో ఎవరు వచ్చారు

    • C. 

      పైవి ఏవి కావు

Back to Top Back to top