Telugu Murli Quiz 16-02-2017

5 Questions | Total Attempts: 31

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 16-02-2017

.


Questions and Answers
  • 1. 
    మొత్తము ----లో అందరికన్నాగొప్పవారు ఈ బ్రహ్మా ఇతనిలోనే బాబా ప్రవేశిస్తారు ఇతనినే ఫాలో చేయండి 
    • A. 

      కల్పము

    • B. 

      విశ్వము

    • C. 

      రామరాజ్యము

  • 2. 
    ప్రతి ----లో ఆత్మికభావము మరియు శుభభావన ఉంటే ఎలాంటి-----వ్యర్ధము కాదు 
    • A. 

      మాటలు

    • B. 

      సంకల్పాలు

    • C. 

      ఆజ్ఞ

  • 3. 
    బాబా నిరాకారి సొ నిరహంకారి, దాదా సాకారిగా ఉంటూ కూడా నిరహంకారి ఉన్నారు ఇంతగొప్పశక్తి అయ్యినప్పటికి ఎంతో సాదారణముగా ఉన్నారు ఉన్నతోన్నతమైన వారు అని ఒకవైపు అంటారు వజ్రముగా తయారు చేసే బాబాకు బాక్స్ , మరొకవైపు చాలా పాత చెప్పు అని కూడా అంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈరోజుటి ధారణా విషయాలలో ముఖ్యమైనవి 
    • A. 

      బాప్ దాదా సమానముగా నిరంకారిగా మరియు నిరాకారిగా కావాలి

    • B. 

      అందరి సేవ చేయయాలి

    • C. 

      ముక్తి జీవన్ముక్తి కొరకు పవిత్రత రాఖిని ధరించాలి

    • D. 

      జ్ఞానచితపై కూర్చోవాలి

  • 5. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ఓం నమఃశివాయ

    • B. 

      దురదేశపు యాత్రికుడా

    • C. 

      ఎవరు ఈ ఆటను రచియించారు