Telugu Murli Quiz 15-09-2016

4

Settings
Please wait...
Telugu Murli Quiz 15-09-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      ఈ కళ్యాణకారియుగములో ఒక్కబాబాతో సత్యమైనసత్యనారాయణకధ అమరకధ వినాలి

    • B. 

      మిగిలినవి అన్నీ మరిచిపోవాలి

    • C. 

      సత్యయురాజ్యపదవి పొందడానికి ఈఒక్కజన్మలో పవిత్రముగా ఉండాలి

    • D. 

      ఫరిస్తాగా అయ్యే పురుషార్ధము చేయాలి

    • E. 

      కర్మలు చేస్తూ ఒక్కబాబాను జ్ఞాపకము చేయాలి

  • 2. 
    కామము మహాశత్రువు అని మీ బుద్దికి అర్ధము అయింది(కపాటము తెరుచుకుంది)గృహస్థవ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండటము అసంభవము అనిఅంటారు తండ్రి స్వర్గరచయిత అయితే తనపిల్లలను స్వర్గమునకు యజమానిగా చేస్తారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ఉదయము ఉదయమే ఎవరు వచ్చారు

    • B. 

      రాత్రి పయనించే బాటసారి అలసిపోవద్దు

    • C. 

      ఓం నమఃశివాయ

  • 4. 
    బాబా ఏమి కధ ఈరోజు వినిపిస్తున్నారు 
    • A. 

      పూజ్యుల నుండి పూజారి, పూజారి నుండి పూజ్యులుగా అయ్యే కధ

    • B. 

      సత్యమైనసత్యనారాయణ కధ

    • C. 

      అమర కధ

    • D. 

      తీజరికి(మూడవ నేత్రము)కధ