Telugu Murli Quiz 15-08-2017

6 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 15-08-2017

.


Questions and Answers
  • 1. 
    మీరు మీ దైవీ ----- నడవడికతో బాబాను ప్రత్యక్షము చేయాలి అందరికి బాబా పరిచయము చెప్పి వారసత్వమునకు అధికారిగా చేయాలి 
    • A. 

      మధురమైన

    • B. 

      రాయల్

    • C. 

      ఆత్మిక

  • 2. 
    దేహిఅభిమాని పిల్లల సరైన లక్షణాలు ------
    • A. 

      వారు చాలా మధురముగా ప్రియముగా ఉంటారు

    • B. 

      వారు శ్రీమతమును పూర్తిగా అనుసరించేందుకు ప్రయత్నము చేస్తారు

    • C. 

      సదా బాబా ఆజ్ఞను అనుసరిస్తారు బాబాను పూర్తిగా గౌరవిస్తారు

    • D. 

      వారికి వారిదేహముతో ఆకర్షణ ఉండదు

    • E. 

      శివబాబా జ్ఞాపకముతో వారి సంపాదనను జమా చేసుకుంటారు

  • 3. 
    ఈరోజుటి ధారణలో ముఖ్య విషయాలు 
    • A. 

      ఫస్ట్ క్లాస్ జ్ఞానస్వరూప ఆత్మల సాంగత్యము చేయాలి

    • B. 

      దేహిఅభిమానిగా కావాలి దేహాభిమానీల సాంగత్యముతో దూరముగా ఉండాలి

    • C. 

      చాలా ప్రమతో సత్యమైన మనస్సుతో యజ్ఞమును సంభాళించాలి

    • D. 

      చాలా మధురముగా ప్రియముగా కూడా కావాలి

    • E. 

      సుపుత్రులుగా అయి చూపించాలి ఏ ఆజ్ఞను ఉల్లంఘించకూడదు

  • 4. 
    తన సర్వ ----- ల బరువును బాబాకు సమర్పించి డబల్ లైట్ గా కండి  
    • A. 

      బాధ్యతలు

    • B. 

      బలహీనతలు

    • C. 

      సమస్యలు

  • 5. 
    దేహాభిమానిగా కావడముతో సత్యనాశనము(పూర్తిగా నాశనము)అవుతుంది ప్రజలుగా అయ్యేవారి కంటే కూడా దిగజారిపోతారు మీరు ఇప్పుడు దేహిఅభిమానిగా అవుతున్నారు కొంతమంది తమొప్రదానము నుండి తమో వరకే చేరుకున్నారు కేవలము ప్రదానత తొలగిపోయింది(అంటే కొద్దిగానే పరివర్తన వచ్చింది)
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    పరమాత్మ ప్రేమలో ఎంత సుఖము ఉంది అంటే ఆ ప్రేమలో నిమగ్నమై ఉంటే ఈ దుఖప్రపంచమును మరిచిపోతారు ఈ జీవితములో ఏమి కావాలో ఆ సర్వమనో కోరికలు పూర్తి చేయడమే పరమాత్మ ప్రేమకు గుర్తు బాబా ఏవిదముగా సుఖసాగరుడు నది లేక చెరువు కాదు అలానే పిల్లలను కూడా తన సమానముగా సుఖఖజానాకు యజమానిగా తయారుచేస్తున్నారు కావున అడిగే అవసరము లేదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు