Telugu Murli Quiz 15-07-2016

5

Settings
Please wait...
Telugu Murli Quiz 15-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట .........
    • A. 

      రాత్రి పయనించే బాటసారి అలసిపోవద్దు ....

    • B. 

      నీవే తల్లివి తండ్రివి ....

    • C. 

      చిన్నతనపు రోజులు మరిచిపోవద్దు ....

  • 2. 
    అలసిపోవడముతో దేహాభిమానము వస్తుంది బాబా అంటారు శరీరనిర్వాహణ కోసము కర్మలు చేయాలి దానికోసము బాబా అనుమతినిచ్చారు ---గంటలు శరీరనిర్వాహణ,---గంటలు విశ్రాంతి మిగిలిన---గంటలు దీనికోసము కేటాయించండి కాని ఎవరు పూర్తిగా----గంటలు ఇవ్వడము లేదు 
  • 3. 
    నిద్రించే ముందు అంతా బాబాకు అర్పించి ఖాళిగా అయి నిద్రించండి అప్పుడే వ్యర్ధమైన లేక వికారి-----రావు 
    • A. 

      స్వప్నములు

    • B. 

      సంకల్పములు

    • C. 

      కర్మలు

    • D. 

      మాటలు

  • 4. 
    సరైన వాక్యముల పై టిక్ పెట్టండి 
    • A. 

      విజయమాలలో త్రిప్పబడటము కోసము ఈ దేహముతో అతీతముగా అయ్యే పురుషార్ధము చేయండి

    • B. 

      దేహఅభిమానము వదిల౦డి ఈ ప్రపంచమును బుద్దితో మరిచిపోవాలి

    • C. 

      అధిక ధనము యొక్క కోరిక ఉండకూడదు

    • D. 

      బాబా జ్ఞాపకము తప్పా వేరే చింతన చేయకూడదు

    • E. 

      ఎప్పుడు బాబాతో చదువుతో అలగవద్దు

  • 5. 
    మన్మనాభవ స్తితి ద్వారా మనసులోని భావాలను తెలుసుకొనేవారు ________ 
    • A. 

      సఫలతా మూర్తులు

    • B. 

      విజయీరత్నాలు

    • C. 

      సౌభాగ్యవంతులు