.
రాత్రి పయనించే బాటసారి అలసిపోవద్దు
మరణించినా నీ ఒడిలోనే జీవించినా నీ ఒడిలోనే
ఓం నమః శివాయ
దృఢత
పవిత్రత
శాంతి
సదా సమర్ధఆత్మ భవ
సదా నిమిత్తఆత్మ భవ
సదా నిర్మాణచిత్ ఆత్మ భవ
బాబా చేయి ఎప్పటికీ వదలము అని పక్కా నిశ్చయబుద్దిగా అయి దృఢసంకల్పము చేయాలి
బాబాను మరియు ఇంటిని సెకను సెకను జ్ఞాపకము చేయాలి
దేహిఅభిమానిగా అయ్యే శ్రమ చేయాలి
5 వికారాలు అనే జైలు నుండి విడిపించుకోవడానికి శ్రీమతము ను పూర్తిగా అనుసరించాలి
మందిర యోగ్యులుగా అయ్యేందుకు పురుషార్ధము చేయాలి
ఈ పాత ప్రపంచముతో మరణించి బాబా వారిగా అయ్యి పూర్తి వారసత్వము తీసుకోవాలి
మనసా సేవ చేసే ప్రాక్టీసు
8గంటల జ్ఞాపకము యొక్క ప్రాక్టీసు
పవిత్రతా ధారణతో