Telugu Murli Quiz 14-02-2017

5 Questions | Total Attempts: 19

Settings
Please wait...
Telugu Murli Quiz 14-02-2017

.


Questions and Answers
  • 1. 
    తెలివికలవారీగా అయి నడుస్తూ తిరుగుతూ ఎక్కడ సేవ ఉన్నా చేస్తూ ఉండండి----పరిచయము ఇస్తూ ఉండాలి సేవ పట్ల అభిరుచి పెంచుకోండి 
    • A. 

      బాబా

    • B. 

      డ్రామ

    • C. 

      సృష్టిచక్రము

  • 2. 
    ఈరోజుటి ధారణా విషయాలలో సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      తక్కువలో తక్కువగా 8 గంటలు జ్ఞాపకము యొక్క సేవలో ఉండాలి

    • B. 

      కలిసి ఉంటూ కూడా అందరితో సాంగత్యమును తొలగించుకుని ఒక్కరితో సాంగత్యమును జోడించాలి

    • C. 

      తేలివితక్కువ విద్యార్ధిగా కావాలి తెలివికలవారిగా కాదు

    • D. 

      బాబా సమానముగా గుడ్డివారికి చేతికర్రగా అయి అందరికి ముక్తి జీవన్ముక్తి యొక్క దారి చెప్పాలి

  • 3. 
    శుభభావన యొక్క స్టాక్ ఫుల్ గా ఉంటే ------కు ఫుల్ స్టాప్ పెట్టగలరు 
    • A. 

      వ్యర్ధము

    • B. 

      సమస్య

    • C. 

      అశుభము

  • 4. 
    ఎవరైనా రాముని భక్తులు ఉంటే, మంచిది రాముడిని జ్ఞాపకము చేయండి రామరాజ్యమును జ్ఞాపకము చేయండి కాని నిరంతరము జ్ఞాపకము చేయడముతో అంత్ మతిసోగతి జరుగుతుంది మరియు రామరాజ్యములో వెళతారు ఇది కూడా శ్రమనే  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు