Telugu Murli Quiz 14-01-2016

10

Settings
Please wait...
Telugu Murli Quiz 14-01-2016

 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    కర్మయోగిగాఅయి ప్రతికార్యమును కుశలత మరియు సఫలతా పూర్వకముగా చేస్తూ----స్థితిని అనుభవము చేయాలి 
    • A. 

      కర్మాతీత

    • B. 

      చింతాముక్తు

    • C. 

      ఫరిస్తా

  • 2. 
    సాధానాలలో బెహద్ వైరాగ్యవృత్తి యొక్క సాధనను ఇమార్జ్ కానీయకండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    వారు చంద్రుని వరకు చేరుకుంటారు వెతుకుతూఉంటారు మీకు ఇదిఏమి కొత్తవిషయము కాదు ఇదిఅంతా మాయ యొక్క షో అతి డీప్ నెస్ లో వెళుతున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    భగవానువాచ నేను మీకు రాజయోగము నేర్పించుతాను మరల ఈప్రపంచం సమాప్తి అవుతుంది ఈ శాస్త్రాలు అన్ని అక్కడ ఉంటాయి మరల భక్తిమార్గములో కూడా ఉంటాయి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      గుప్తజ్ఞానమును స్మరణచేస్తూ హర్షితముగా ఉండాలి

    • B. 

      దేవతలచిత్రాలను చూస్తూ వారికి నమస్కరించాలి మరియు వారిసమానముగా కావడానికి దైవిగుణాలను ధారణ చేయాలి

    • C. 

      సృష్టిబీజరూపుడైన బాబాని మరియు వారి చైతన్యరచనను అర్ధంచేసుకుని జ్ఞానస్వరూపులుగా మారాలి

    • D. 

      ఈజ్ఞానముకన్నా ఉన్నతమైన జ్ఞానము ఇంకా ఏదిలేదు అనేనషాలో ఉండాలి

  • 6. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      బ్రహ్మా యొక్క తండ్రి పేరు ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వేలు పైకిచూపుతారు

    • B. 

      చదివించేవారు ఎవరు?గీతాజ్ఞానమును ఎవరు వినిపించారు?ప్రజాపితాబ్రహ్మా

    • C. 

      ఇతను చైతన్యబీజరూపుడు వారిలో మొత్తముసృష్టివృక్షముయొక్క జ్ఞానము ఉంది దీని ఉత్పత్తి పాలన వినాశనము ఎలా జరుగుతుంది అని తెలుసు

    • D. 

      ఇంతపెద్దవృక్షము ఎలాసమాప్తిజరిగి తిరిగికొత్తది ఎలాస్థాపనజరుగుతుంది అనేది గుప్తమైనవిషయము మీకు జ్ఞానము కూడా గుప్తముగా లభిస్తుంది

    • E. 

      సత్యయుగము యొక్క మొదటిఆకు శ్రీకృష్ణుడే లక్ష్మినారాయణులు కాదు కొత్తఆకుచిన్నగా ఉంటుంది తర్వాత పెద్దదిగా అవుతుంది

  • 7. 
    అందరికన్నా ఎక్కువ మందిరాలు ఎవరికి ఉంటాయి 
    • A. 

      బ్రహ్మా

    • B. 

      శివుడు

    • C. 

      లక్ష్మినారాయణులు

    • D. 

      రాధాకృష్ణులు

  • 8. 
    ఏమి ఏమి తయారు చేస్తున్నారు కాని వీటిద్వారానే వినాశనము జరుగుతుంది అని తయారుచేసేవారికి తెలియదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 9. 
    ఈరోజు బాబా మురళిలో పాట వినిపించారు 
    • A. 

      వినిపించారు

    • B. 

      వినిపించలేదు