Telugu Murli Quiz 13-03-2017

4 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 13-03-2017

.


Questions and Answers
  • 1. 
    సదా ఒక్కరి అంతములో(ఒక్కరి జ్ఞాపకములో)నిమగ్నమై ఉండుటయే------గా కావడము 
    • A. 

      ఏకాంతవాసి

    • B. 

      జ్ఞాని

    • C. 

      యోగి

  • 2. 
     ఈరోజుటి ధారణా విషయాలు  
    • A. 

      జ్ఞానమును ఇచ్చే మధ్యవర్తితో ప్రేమ పెంచుకోకుండా ఒక్కబాబాని జ్ఞాపకము చేయాలి

    • B. 

      అతనే ప్రాణదాత

    • C. 

      ఈ బెహద్ నాటకమును బుద్దిలో గుర్తు పెట్టుకుని అనంతమైన సంతోషములో ఉండాలి

    • D. 

      దేహభానమును వదిలి అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి

    • E. 

      శ్రీమతము అనుసారముగా పావనముగా అయ్యే పురుషార్ధము చేయాలి

  • 3. 
    -------యొక్క పునాదిని దృఢపరుచుకుని అతీంద్రియసుఖము యొక్క అనుభవము చేసుకునేవారే సంపూర్ణ మరియు సంపన్నఆత్మలు 
    • A. 

      పవిత్రత

    • B. 

      ధారణ

    • C. 

      సేవ

  • 4. 
    అతనే మాకు తండ్రి టీచరు మరియు సద్గురువు అని మీకు మొట్టమొదట నిశ్చయము ఉండాలి మరియు ఒక్కరినే జ్ఞాపకము చేయాలి రచయిత కూడా ఒక్కరే ఉంటారు 10మంది లేక ----- మంది ఉండరు