Telugu Murli Quiz 12-09-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 12-09-2017

.


Questions and Answers
  • 1. 
    ఎంత సమయము లభిస్తే అంత సమయము సత్యమైనసంపాదన చేసుకోండి నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ -----లో ఉండడమే సత్యమైనసంపాదనకు ఆధారము 
    • A. 

      బాబా జ్ఞాపకము

    • B. 

      అంతర్ముఖత

    • C. 

      అశరీరిస్థితి

  • 2. 
    జ్ఞానములో పరాకాష్ట చెందిన పిల్లల కర్మేంద్రియాలు చాలా శీతలము ఉంటాయి చంచలత సమాప్తి అవుతుంది స్థితి ఏకరస్ గా ఉంటుంది నడవడికలో మార్పు  వస్తూ ఉంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    బాబా జ్ఞాపకము బుద్దిలో యదార్ధముగా లేకపోతే ఏదో ఒకవికర్మ తప్పకుండా జరుగుతుంది నాద్వారా వికర్మ జరుగుతుంది అనే తెలివి కూడా ఉండదు బాబా ఆజ్ఞను పాటించని కారణముగా ------- 
    • A. 

      మోసపోతారు

    • B. 

      దుఖీలుగా అవుతారు

    • C. 

      కష్టముగా ఫీలు అవుతారు

  • 4. 
    స్వయమును అతిధిని అని అనుకుని ప్రతికర్మ చేస్తే ------ గా అవుతారు 
    • A. 

      మహాన్

    • B. 

      ట్రస్టీ

    • C. 

      అతీతము

  • 5. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      ఏ విషయములోను సంశయములోకి వచ్చి చదువు వదలవద్దు

    • B. 

      బాబాను వారసత్వమును జ్ఞాపకము చేయాలి

    • C. 

      ఒక్కబాబా చెప్పినవే వినాలి చదివిని వాటిని అన్నిటినీ మరిచిపోవాలి

    • D. 

      చెడువినవద్దు చెడుమాట్లాడవద్దు చెడుచూడవద్దు