Telugu Murli Quiz 12-07-2016

5 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 12-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈ రోజుటి స్లోగను 
    • A. 

      ప్రాపంచిక సమాచారము వినడము మరియు వినిపించడము అంటే తనలో చెత్తను జమా చేసుకోవడము

    • B. 

      పవిత్రత స్తంబమును(పిల్లర్)ను దృఢముగా చేసుకుంటే ఆ స్తంభము లైట్ హౌస్ గా పనిచేస్తుంది

    • C. 

      నిద్రించే ముందు అన్నీ బాబాకు సమర్పించి ఖాళి కండి అప్పుడే వ్యర్ధమైన లేక వికారి ఆలోచనలురావు

  • 2. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      రాజ్యపదవి పొందడము కోసము పూర్తిగా బాబాపై బలిహరము కావాలి

    • B. 

      తనువు మనస్సు ధనము అన్నీ సమర్పించి మధువనములోనే ఉండాలి

    • C. 

      వికర్మాజీత్ గా కావడానికి పురుషార్ధము చేయాలి

    • D. 

      జ్ఞాపకములో సంపాదన ఉంది కావున నిరంతరజ్ఞాపకములో ఉండే పురుషార్ధము చేయాలి

    • E. 

      పుష్పాలప్రపంచమునకు యజమానిగా అయ్యే ఆత్మికపుష్పముగా కావాలి

    • F. 

      ఆంతరికముగా ఎలాంటి ముళ్ళు ఉండకూడదు

  • 3. 
    అలౌకికజీవితములో మాయ విఘ్నాలు రావడము కూడా అలౌకిక ఆటనే శారీరికశక్తి కోసము ఆటలు ఆడిస్తారు అదేవిదముగా అలౌకికయుగములో పరిస్థితులను బొమ్మలు అనుకునుని ఈ అలౌకికఆట ఆడుకోండి వీటితో భయపడవద్దు లేక అలజడి చెందకూడదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      మీరు రాత్రి నిద్రించి పగలు తిని పోగొట్టుకున్నారు

    • B. 

      రాత్రి పయనించే బాటసారి

    • C. 

      జీవన రహదారిలో