Telugu Murli Quiz 07-05-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 07-05-2015

. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
 • 1. 
  మధురమైనపిల్లలు ఇప్పడు చక్రం పూర్తి అవుతుంది మీరు-----గా అయి కొత్తప్రపంచంలో రావాలి అక్కడ అందరు-------గా ఉంటారు ఇక్కడ ఉప్పునీరుగా ఉన్నారు 
  • A. 

   క్షీరఖండం(పాలు పంచదార కలిసిఉండటం)

  • B. 

   పవిత్రత

  • C. 

   సతోప్రదానత

  • D. 

   దేవత

 • 2. 
  మీరు శివశక్తి కంబైన్డ్(కలసిపోయి)గా అయి మనసా-----లేక వృత్తిద్వారా సుఖం శాంతి ఆనందం యొక్క సుగంధాన్ని వ్యా పించండి కేవలం----యొక్క స్విచ్ ఆన్ చేసినట్టయితే విశ్వంలో ఆశుద్ద వృత్తుల యొక్క దుర్గంధం సమాప్తిఅవుతుంది 
  • A. 

   సేవ

  • B. 

   శక్తి

  • C. 

   సంకల్పం

  • D. 

   స్మృతి

 • 3. 
  ఈరోజుటి ధారణా పాయింట్స్ 
  • A. 

   స్వయమును మార్చుకోవాలి క్షీరఖండంగా అయి ఉండాలి

  • B. 

   ఉదయమేలేచి బాబాజ్ఞాపకంలో కూర్చోవాలి ఆసమయములో ఇంకా ఎవరు జ్ఞాపకం రావద్దు

  • C. 

   పాత ప్రపచంతో బెహాద్ వైరాగిగా అయి 5వికారాలను సన్యసించాలి

  • D. 

   శక్తిశాలిగా కావడం కోసం బాబా సన్ముఖంగా సదా మధుబన్ లో ఉండాలి

 • 4. 
  బాబా ఎ జ్ఞానం ద్వారా పిల్లలను త్రికాలదర్శిగా చేసారు 
  • A. 

   సత్యయుగము నుండి కలియుగం చివరివరకు మొత్తం ప్రపంచ యొక్క హిస్టరీ జాగ్రఫి అర్ధం చేయిస్తున్నారు

  • B. 

   ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది

  • C. 

   సంస్కారాలు ఆత్మలో ఉంటాయి ఆత్మ అవినాశి

  • D. 

   ఈడ్రామా చక్రం ఇప్పుడు పూర్తి అవుతుంది

  • E. 

   కొత్త ప్రపంచమే పాతప్రపంచంగా పాతప్రపంచమే కొత్తప్రపంచంగా ఇలా ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది

 • 5. 
  సరైన వాక్యాలను గుర్తించండి 
  • A. 

   సృష్టిచక్రజ్ఞానం ఇవ్వడం కోసం బాబాకు రావలసి వస్తుంది ప్రేరణ విషయం ఏమిలేదు

  • B. 

   మీరు సెంటర్లుకు వెళతారు అక్కడ కూడా ఆత్మలు మరియు పరమాత్మల మేళా అంటారు

  • C. 

   మీరు ఎవరికి జ్ఞానం చెప్పినా మొదట స్థాపన వినాశనం పాలన అనిచెప్పాలి

  • D. 

   మీరు ఈశ్వరీయసంతానం మరల దైవిసంతానం ఆ తర్వాత క్షత్రియసంతానంగా అవుతారు

  • E. 

   జగదంబకు ఎన్నో మేళాలు జరుగుతాయి బ్రహ్మకు ఎక్కువ మేళాలు జరుగవు ఎందుకంటే మీరు భారతదేశం యొక్క సేవ చేస్తున్నారు

 • 6. 
  సత్యయుగం త్వరగా రావాలి దానివలన దుఖాల నుండి విడిపించుకుంటాము అని పిల్లలకు కోరిక ఉంది కాని డ్రామా చాలా నెమ్మది నెమ్మదిగా నడుస్తుంది కానీ కొద్దిరోజులు మాత్రమే అని బాబా ధైర్యం నిస్తున్నారు మొత్తము జ్ఞానం వినిపించినందుకు బాబాకు ధన్యవాదములు మానువులవృక్షం రెండవది ఆత్మలవృక్షం ఒకటి మానువులవృక్షముపై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 7. 
  మానవులే ఫరిస్తాగా అవుతారు అందుచే సూక్ష్మవతనం చూపించారు.మీరు ఆత్మలు సూక్ష్మవతనం వెళతారు.శరీరం సూక్ష్మ వతనంకు వెళ్ళదు ఎలా వెళుతుంది మూడవనేత్రం దివ్యదృష్టి లేక ధ్యానము అని అంటారు మీరు ధ్యానములో బ్రహ్మా విష్ణు శంకరులను చూస్తున్నారు 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు

 • 8. 
  శంకరుడు మూడవనేత్రం తెరిస్తే వినాశనం అవుతుంది అనిచూపిస్తారు వినాశనం డ్రామా అనుసారంగా జరుగురుగుతుంది అని మీకుతెలుసు పరస్పరంలో పోట్లాడుకుని వినాశనం అవుతారు శంకరుడి పాత్ర ఏమిలేదు బ్రహ్మామరియువిష్ణు యొక్కపాత్ర మొత్తంకల్పం ఉంటుంది బ్రహ్మాసోవిష్ణు,విష్ణుసోబ్రహ్మా శంకరుడు జన్మమరణాలకు అతీతుడు కావున శివుడిని శంకరుడిని కలిపేసారు 
  • A. 

   ఈవాక్యం సరైనది

  • B. 

   ఈవాక్యం తప్పు