Telugu Murli Quiz 11-07-2017

6 Questions | Total Attempts: 34

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 11-07-2017

.


Questions and Answers
 • 1. 
  మీరు ----- సైన్యము, మీరు తప్పా మొత్తము ప్రపంచమును రావణుడి నుండి ఎవరు రక్షించలేరు ఈ శుద్ద నషాలో ఉండండి
  • A. 

   రుహని

  • B. 

   ఈశ్వరుని

  • C. 

   గుప్త

 • 2. 
  ఈరోజుటి ధారణలో ముఖ్యమైన సరైన విషయాలు 
  • A. 

   శ్రీమతము అనుసారముగా సదా శ్రేష్టకర్మలు చేయాలి ఎలాంటి బ్రష్టకర్మలు జరగకుండా జాగ్రత్త పడాలి

  • B. 

   అనేకులను యోగీగా చేసే సేవ చేయాలి

  • C. 

   సత్యమైన మనస్సు ఉంచుకోవాలి

  • D. 

   ఈ దేహము శవముతో సమానము కావున దీని అభిమానము వదిలేయాలి

  • E. 

   పూర్తి నష్టోమోహగా కాకూడదు

 • 3. 
  ----- అనే సీటుపై కూర్చుని పరిస్థితులను చూడడమే సంతుష్టమణిగా కావడము 
  • A. 

   సంతుష్టత

  • B. 

   దయా హృదయము

  • C. 

   సంపన్నత

 • 4. 
  బంధనాలలో ఉంటూ దెబ్బలు తింటూ కూడా బాబాను జ్ఞాపకము చేసే పిల్లలదే గొప్పతనము దెబ్బలు తింటూ ఉంటే ఇంకా తొందరగా నష్టోమోహగా అవుతారు ఈ కారణముగా వారి పదవి ఇంకా ఉన్నతముగా అవుతుంది 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు

 • 5. 
  బ్రాహ్మాణుల జన్మపత్రిలో మూడు కాలాలు చాలా మంచిలోకెల్లా మంచిగా ఉన్నాయి, ఏదైతే గడిచిందో అది కూడా మంచిదే మరియు ఏదైతే జరగతుందో అది కూడా చాలా బాగా జరుగుతుంది ఏదైతే జరగబోతుందో అది కూడాఇంకా  చాలా చాలా బాగా జరుగుతుంది అందరి మస్తకముపై శ్రేష్టఅదృష్టము యొక్క గీత గీయబడి ఉంది 
  • A. 

   సరైనది

  • B. 

   తప్పు