Telugu Murli Quiz 11-06-2016

9

Settings
Please wait...
Telugu Murli Quiz 11-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      నాకు సహాయము చేసేవారికి హృదయపూర్వక ధన్యవాదములు

    • B. 

      మనస్సు సహాయము తెగిపోనీయకండి

    • C. 

      మిమ్మల్ని పొంది భూమి ఆకాశము సర్వస్వము పొందాము

  • 2. 
     --వేలసంవత్సరాలు ఎలా అని మీరు లెక్క చెపుతారు కదా! క్రీస్తుకు---వేలసంవత్సరములు అయింది బుద్దునికి-----సంవత్సరములు అయింది ఇస్లాంకు---సంవత్సరములు అయింది 
  • 3. 
    బెహద్ సేట్(సేటు)బెహద్ యజ్ఞము రచియించారు ఇన్ని సంవత్సరములు ఏ యజ్ఞము ఉండదు------రోజులు లేక--- రోజులు యజ్ఞము రచిస్తారు మీయొక్క ఈయజ్ఞము ఎన్నిసంవత్సరముల నుండి జరుగుతుంది 
  • 4. 
    రాత్రి త్వరగా నిద్రించి ఉదయము త్వరగా మేల్కొనండి ఆజ్ఞానీలు---గంటలు నిద్రిస్తారు మీ నిద్ర సగము ఉండాలి-----గంటలు నిద్ర చాలు మీరు కర్మయోగి ఉన్నారు రాత్రి---పడుకోండి----లకు మేల్కొనండి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తుంది మంచిది--గంటలకు లేవలేకపోతే---గంటలకు లేవడండి లేదంటే---గంటలకు లేవండి 
  • 5. 
    ఆత్మ సంస్కారాల అనుసారంగా ఒకశరీరము వదిలి రెండవది తీసుకుంటుంది కొంతమంది మానవులు---జన్మలు తీసుకుంటారు---లక్షల జన్మల విషయము కాదు మొదటిజన్మ తప్పకుండా చాలాసతోప్రదానముగా ఉంటుంది చివర జన్మ ఛీ ఛీగా తమొప్రదానముగా ఉంటుంది----కళల నుండి---కళలు,---కళలు దిగుతూ ఉంటాయి పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటారు 
  • 6. 
    ఇక్కడ కూర్చున్నప్పుడు నషా పెరుగుతుంది ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే మొత్తము మరిచిపోతారు మరల   ఉదయము ఉదయము రిఫ్రెష్ అవుతారు మరల రోజుమొత్తము మరిచిపోతారు----సంవత్సరములు ఉండి చాలా మంచిసేవ చేసినవారు కూడా ఈరోజు చూద్దాము అంటేలేరు ఏదోఒకపొరపాటు చేస్తారు మాయ చెంపదెబ్బకొడుతుంది వెళ్లిపోతారు 
  • 7. 
    ఈరోజు ధారణ 
    • A. 

      21జన్మలు సదాసుఖిగా కావడంకోసం ఒక్కబాబాపై పూర్తిగా బలీహారం కావాలి

    • B. 

      శ్రీమతము ద్వారా శ్రేష్టముగా కావాలి మన్ మతం లేక పరమతంను త్యాగము చేయాలి

    • C. 

      ఎలాంటి అవజ్ఞ చేయవద్దు

    • D. 

      ఉదయం ఉదయమే లేచి జ్ఞాపకము చేసి సంపాదన చేసుకోవాలి

    • E. 

      సృష్టిని స్వర్గంగా చేసేసేవ కనీసం8గంటలు తప్పకుండా చేయాలి

  • 8. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      సర్వప్రాప్తిస్వరూప భవ

    • B. 

      సర్వశక్తిసంపన్న భవ

    • C. 

      సర్వసిద్దిస్వరూప భవ

  • 9. 
    తన రుహానిస్థితిలో(ఆత్మీకస్థితి)ఉండేవారే మనసా----
    • A. 

      మహదాని

    • B. 

      వరదాని

    • C. 

      విశ్వకళ్యాణకారి