Telugu Murli Quiz 10-11-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 10-11-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    చదువుపై ఎంతశ్రద్దచూపుతారో అంత శ్రేష్ఠ ______ తయారవుతుంది 
    • A. 

      స్థితి

    • B. 

      భాగ్యము

    • C. 

      పదవి

  • 2. 
    సంగమయుగములో ఏ శ్రీమతమును పాలన చేసి 21 జన్మలకు శ్రేష్ఠభాగ్యాన్ని తయారు చేసుకుంటారు?
    • A. 

      విశేషతలను చూచుట, పంచుట

    • B. 

      నిర్వికారీ, ఆత్మాభిమనీగా అగుట

    • C. 

      శ్రేష్ట కర్మలు చేయుట, చేయించుట

  • 3. 
    మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ______ స్వభావాలను, అసత్యం చెప్పే అలవాటును త్యాగం చేయాలి.
    • A. 

      ఆసురీ

    • B. 

      వికారీ

    • C. 

      సున్నిత

  • 4. 
    నిరంతరము బాబా తోడును అనుభవము చేయుట ద్వారా ప్రతీ సెకండు, ప్రతీ సంకల్పములో సహాయోగులుగా అయ్యే వారు  ___________
    • A. 

      సహజయోగీలు

    • B. 

      సంపూర్ణ జ్ఞానీలు

    • C. 

      సత్యమైన కుడి బుజాలు

  • 5. 
    సమస్యా ________గా అయ్యేందుకు బదులు సమస్యను తొలిగించే సమాధాన ______గా అవ్వండి.
    • A. 

      స్వరూపులు

    • B. 

      విద్యార్థులు

    • C. 

      పిల్లలు

    • D. 

      యోధులు

  • 6. 
    ఈరోజుటి పాట 
    • A. 

      అదృష్టాన్ని మేల్కొలుపుకుని వచ్చాము

    • B. 

      ఆకాశపు సింహాసనము వదిలి

    • C. 

      ఉదయము ఉదయమే ఎవరు వచ్చారు