Telugu Murli Quiz 14-06-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 14-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఈశ్వరునితో చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించవద్దు

    • B. 

      మాయతుఫాన్లు ఎన్నివచ్చినప్పటికి అనారోగ్యముఎగసిపడినా తప్పుఒప్పులజ్ఞానము బుద్దిలోగుర్తుపెట్టుకుని పొరపాటుకర్మల నుండి రక్షించుకోండి

    • C. 

      ప్రీతిబుద్ది కలిగినవారుకూడా మీలో నంబరువారుపురుషార్ధము అనుసారముగా ఉన్నారు

    • D. 

      ఎవరైతే సత్ సంగములో ఉంటారో వారు సదా హర్షితముగా మరియు డబల్ లైట్ గా ఉంటారు

  • 2. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      డబల్ లైట్ భవ

    • B. 

      డబల్ దివ్వికిరీటధారి భవ

    • C. 

      డబల్ సింహాసనాధికారి భవ

  • 3. 
    తన మధురమైన మాటలు మరియు ఉల్లాస ఉత్సాహాల సహాయముతో నిరుత్సాహవంతులను-----చేయండి 
    • A. 

      ఉత్సాహవంతులు

    • B. 

      పవిత్రవంతులు

    • C. 

      శక్తివంతులు

    • D. 

      జ్ఞానవంతులు

  • 4. 
    బాబా ఈరోజు మురళిలో పాట వినిపించారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    బాబా ఆశీర్వాదాలు పొందడము కోసము సర్వీస్ ఎబుల్(సేవాధారి)సుపుత్రులైనపిల్లలుగా అయి అందరికి సుఖము ఇవ్వండి ఎవరికి దుఖము ఇవ్వవద్దు  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈరోజుటి మురళి ప్రకారముగా పిల్లల టైటిల్స్(బిరుదులు)
    • A. 

      చతుర్భుజి

    • B. 

      చైతన్య జ్ఞాననదులు

    • C. 

      స్వదర్శనచక్రధారి

    • D. 

      పారస్ నాధ్

    • E. 

      సజనీలు

    • F. 

      పుష్పాలు

  • 7. 
    సాక్షాత్కారము చేయయించకుండా శిక్షలు ఇవ్వరు ప్రూఫ్(రుజువు)కావాలి కదా 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు