Telugu Murli Quiz 10-06-2016

8 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 10-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఆత్మ పెద్దవస్తువేమికాదు ఒకచిన్ననక్షత్రము మరియు అతిసూక్ష్మమైనది బాబాస్వరూపము ఎలాంటిదో ఆత్మస్వరూపం కూడా అలాంటిదే

    • B. 

      ఇప్పుడు మీరు బాబా మహిమ చేస్తున్నారు అతను సత్యమైనవారు మరియు ఆనందసాగరులు మీఆత్మ కూడా అతని సమానముగా అవుతుంది

    • C. 

      బ్రహ్మాసరస్వతీలే 84జన్మలు తీసుకుని మరల లక్ష్మినారాయనులుగా అవుతారు

    • D. 

      ఇది మీ ఉత్తమశరీరము దీనితో మీరు స్వర్గవారసత్వముతీసుకుంటారు కావున మీరు ఇంకాఎటువైపువెతకకండి జ్ఞానామృతము త్రాగుతూ ఉండండి

    • E. 

      మీరు మొదట సత్యయుగములో సతోప్రదానముగా ఉన్నారు ఆతర్వాత వెండి కల్తీ కలిసింది సతోసమానముగా అయ్యారు

  • 2. 
    దేహిఅభిమానిగా కావడములోనే శ్రమఉంది 63జన్మలు దేహాభిమానములోఉన్నారు ఇప్పుడు ఈఒక్కజన్మలో----- అలవాటు తొలగించుకోవాలి దేహిఅభిమానిగా కావడంతో మనం స్వర్గమునకు యజమానిగా అవుతాము కావున రాత్రి పగలు ఇదే శ్రమ చేయాలి 
    • A. 

      అరకల్పము

    • B. 

      పాత

    • C. 

      ఆసురి

  • 3. 
    మీరు జ్ఞాపకముతో---లోని చెత్త తొలగించుకోండి----పూర్తిగా పావనముగా అయినప్పుడు ఇంటికి వెళ్లగలుగుతారు 
    • A. 

      బుద్ది

    • B. 

      ఆత్మ

    • C. 

      శరీరము

    • D. 

      మనస్సు

  • 4. 
    ఈ అంతిమజన్మలో బాబా నుండి పూర్తివారసత్వము తీసుకోండి అని పిల్లలకళ్యాణం కోసం బాబా సలహా ఇస్తున్నారు బుద్దిని బయట తిప్పకండి విషాన్నివదిలి అమృతాన్నిత్రాగండి ఈఅంతిమజన్మలో మీరు 63జన్మల అలవాట్లను తొలగించుకోవాలి కాబట్టి రాత్రి పగలు శ్రమచేసి దేహిఅభిమానిగా కండి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    సర్వుల దుఖహర్త అని బాబాను అంటారు పిల్లలే అతనిని గుర్తిస్తారు ఒకవేళ అందరు గుర్తిస్తే మానవులందరు ఇక్కడే వచ్చికూర్చునేవారు ఇలాజరగదు కావున డ్రామాలో యుక్తికూడా ఇలారచింపబడిఉంది శ్రీమతముపై నడిచేవారే ఉన్నతపదవి పొందుతారు   
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈరోజుటి ధారణలోని సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      ఈ ఒక్కజన్మలో 84జన్మల దేహాభిమానము యొక్క పాత అలవాటు తొలగించుకునే శ్రమ చేయాలి

    • B. 

      దేహిఅభిమానిగా అయ్యి స్వర్గమునకు యజమానిగా కావాలి

    • C. 

      ఈ వజ్రతుల్యఉత్తమమైనజన్మలో బుద్దిద్వారా ఎక్కడ వెతకవద్దు సతోప్రదానముగా కావాలి

    • D. 

      అత్యాచారాలను సహించి బాబా నుండి పూర్తి వారసత్వమును తీసుకోవాలి

  • 7. 
    తన శ్రేష్టస్థితిని తయారుచేసుకోవడానికి అంతర్ముఖిగా అయి ఆ తర్వాత----లోకి రండి 
    • A. 

      స్వమానము

    • B. 

      నిద్ర

    • C. 

      బాహ్యముఖత