Telugu Murli Quiz 10-02-2016

6 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 10-02-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    వారసత్వము ఎప్పుడు తీసుకోవాలి 
    • A. 

      మృత్యువు కన్నా ముందే

    • B. 

      వినాశనము కన్నా ముందే

    • C. 

      సంగమయుగములో

  • 2. 
    ఎందుకు అలసి పోతారు 
    • A. 

      పురుషార్ధం చేయలేక

    • B. 

      గమ్యము దూరంగా ఉంది

    • C. 

      దేహాభిమానంలో వచ్చి

  • 3. 
    ఈరోజుటి వరదానం 
    • A. 

      సదా సిద్దిస్వరూప భవ

    • B. 

      సదా సర్వప్రాప్తిస్వరూప భవ

    • C. 

      మాస్టర్ సర్వశక్తివాన్ భవ

  • 4. 
    మేము బాబా వారిగా అయ్యాము అని మీకుతెలుసు ఇప్పుడు బాబా యొక్క మతం(సలహ)అనుసరించాలిభలే విదేశాలలో ఉన్నా ఎక్కడ ఉన్నా కేవలం బాబాను జ్ఞాపకం చేయాలి మీకు శ్రీమతం లభించి౦ది ఆత్మ జ్ఞాపకంతోనే సతోప్రదానంగా మారుతుంది  
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఎలాంటి బలహీన అయినా అంశమాత్రముగా ఉన్నా వంశం వృద్ది చెందుతుంది మరియు ప్రభావముక్తులుగా చేస్తుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      సాధనాల ఆధారంగా చేసే సాధన ఇసుకపై భవంతి లాంటిది

    • B. 

      ఖుషీగా ఉండటానికి జ్ఞాపకం యొక్క శ్రమ చేయాలి

    • C. 

      జ్ఞాపకం యొక్క బలం ఆత్మను సతోప్రదానంగా చేస్తుంది ప్రేమతో ఒక్కబాబాను జ్ఞాపకం చేయాలి

    • D. 

      పొరపాట్లు వదిలి పూర్తివారసత్వమునకు అధికారిగా కావాలి

    • E. 

      ఉన్నతపదవి పొందడానికి యోగముపై శ్రద్ద చూపాలి