Telugu Murli Quiz 09-07-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 09-07-2017

.


Questions and Answers
  • 1. 
    ముందునంబరులో రావడానికి స్నేహము మరియు ----- తో పాటుగా శక్తిరూపాన్ని ధారణ చేయాలి 
    • A. 

      సహాయోగము

    • B. 

      ఉపకారము

    • C. 

      దయా

    • D. 

      శాంతి

  • 2. 
    కొంతమంది బ్రాహ్మాణఆత్మలు శక్తిస్వరూపముగా అయి సదా విజయిఆత్మగా కావడములో స్వయము బలహీనులుగా అనుకుంటారు కానీ విశేషఆత్మల లిస్ట్ లో వచ్చారు మరియు సంబంధము ఆధారముగా స్వర్గ అధికారమును కూడా వారసత్వము పొందుతారు ఎందుకంటే వారికి 
    • A. 

      వారికి బాబా నచ్చుతారు

    • B. 

      శ్రేష్టజీవితము నచ్చుతుంది

    • C. 

      బ్రాహ్మాణ పరివారము యొక్క సంఘటన లేక నిస్వార్ధ స్నేహము మనస్సును ఆకర్షిస్తుంది

    • D. 

      బ్రాహ్మాణ సో దేవత అనే విదానము ప్రకారము దేవతా పదవి యొక్క అధికారము ప్రాప్తిస్తుంది

  • 3. 
    కర్మయోగీలు మంచి లేక చెడు కర్మలు చేసేవారి ప్రభావములోకిరారు ఎవరైనా మంచికర్మలు చేసేవారి సంబంధములో వస్తే ఆ సంతోషములో మునిగిపోవడము మరియు మంచి కర్మలు చేయనివారి సంబంధములో వస్తే కోపములో రావడము లాంటివి ఉండవు ఇది కూడా ------
    • A. 

      కర్మ బంధనము

    • B. 

      అపవిత్రత

    • C. 

      ఏకరస్

  • 4. 
    సదా బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారిగా ఉండేవారు బెఫికర్ బాదుషాహ్ గా ఉంటారు ఈ సింహాసనము పై కూర్చునేవారు అన్నివిషయాలలో నిశ్చింతగా ఉంటారు ఇదే ఈ సింహాసనము యొక్క విశేషత ఈరోజుల్లో ఏదో ఒక స్థానమునకు ఏదో ఒక నవీనత లేక విశేషత లభించింది అలానే హృదయసింహాసనము యొక్క విశేషత చింతలు లేకపోవడము 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    సంగమయుగి బ్రాహ్మాణ సదా సమర్ధముగా కావాలి మరియు ఇతరులను కూడా సమర్ధముగా తయారుచేయాలి ఈ కర్తవ్యములోనే సదా నిమగ్నమై ఉండాలి ఎందుకంటే వ్యర్ధములో అరకల్పము నుండి ఉన్నారు ఇప్పటి సమయము అనుసారముగా సమర్ధముగా తను తయారుకావాలి మరియు ఇతరులను కూడా సమర్ధముగా చేయాలి వ్యర్ధ సంకల్పాలు వ్యర్ధమాటలు వ్యర్ధకర్మలకు పుల్ స్టాప్ 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు