Telugu Murli Quiz 09-07-2016

5 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 09-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      డ్రామ జ్ఞానమును అర్ధము చేసుకుని నిశ్చి౦తగా కావాలి

    • B. 

      ఏ రకమైన చింత చేయవద్దు ఎందుకంటే ఇది తయారైన డ్రామ నిర్మొహిగా కావాలి

    • C. 

      బాబా ద్వారా బృహస్పతిదశ కలిగిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి మరల రాహుగ్రహణము పట్టకూడదు

    • D. 

      ఏ గ్రహచారము పట్టుకున్నా దానిని జ్ఞానదానముతో సమాప్తి చేసుకోండి

  • 2. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      పతితసంస్కారాలను నాశనము చేసే కాళిస్వరూప భవ

    • B. 

      జ్ఞానము పంచే జ్ఞానస్వరూప భవ

    • C. 

      పవిత్రత ధారణను దృఢము చేసుకునే దృఢస్వరూప భవ

  • 3. 
    బాబా అంటారు మాయ చాలా గట్టిగా ఉంది మంచి మంచి మహారధులను కూడా ఒడిస్తుంది జ్ఞానము పొందుతు పొందుతూ కూడా అప్పుడప్పుడు గ్రహచారము పట్టుకుంటుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    ఆత్మికడ్రిల్ గురించి గీతలో కూడా వర్ణించారు భగవానువాచా మరియు భగవంతుని పిల్లల వాచా కూడా ఉంది మీరు ఇప్పుడు భగవంతుడైన శివబాబాకు సంతానముగా అయ్యారు పిల్లలకు ఆజ్ఞ లభించింది--నన్ను ఒక్కరినే జ్ఞాపకము చేయండి అని బాబా కూడా డ్రిల్ నేర్పిస్తున్నారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఈరోజుటి ప్రశ్న ఏమిటి 
    • A. 

      రుహానిడ్రిల్ యొక్క విశేషత ఏమిటి దానిని మానవులు చేయలేరు?

    • B. 

      బాబా యొక్క ఏ టైటిల్ ను ధర్మస్థాపకులకు ఇవ్వకూడదు

    • C. 

      బాబాను చేసి చేయిస్తారు అని ఎందుకు అంటారు వారు ఏమిచేస్తారు ఏమిచేయరు

    • D. 

      మీరు మీ పునాదిని దృఢముగా తయారుచేసుకుంటున్నారు దేని ఆధారముగా దృఢముగా అవుతు౦ది