Telugu Murli Quiz 09-06-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 09-06-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      గీత ధర్మశాస్త్రము దీనిద్వారా సత్యయుగములో 3ధర్మాలు స్థాపన అవుతాయి

    • B. 

      మీరు ఎంతఎక్కువ జ్ఞాపకముచేస్తే అంత వారసత్వము లభిస్తుంది మరియు పావనముగా అవుతారు

    • C. 

      లౌకికతండ్రి నుండి ధనము యొక్క వారసత్వము లభిస్తుంది దానితోపాటుగా పతితముగాఅయ్యే వారసత్వము కూడా లభిస్తుంది

    • D. 

      శివబాబాకు కూడా చాలాశ్రమ ఉంది ఇతనుకూడా చాలానిందలు పడవలసివస్తుంది

    • E. 

      మనము సత్యయుగములో రాజ్యము చేస్తాము చాలాసుఖము ఉంటుంది అద్వైతధర్మము ఉంటుంది ఈజ్ఞానము ఎవరికితెలియదు

  • 2. 
    దారిలో వెళుతూవెళుతూ బ్రాహ్మణులు చిక్కుకుపోయారు అనిఅంటారు ఈ విషయము బాబా ఎవరి గురించి అన్నారు 
    • A. 

      అలౌకిక తండ్రి

    • B. 

      పారలౌకిక తండ్రి

    • C. 

      లౌకిక తండ్రి

    • D. 

      లక్ష్మి నారాయణులు

  • 3. 
    -----గా కావడము కోసము దెబ్బలు తింటారు నేను వచ్చాను అందరిని తిరిగి తీసుకువెళ్లడానికి అని బాబా అంటున్నారు 
    • A. 

      పవిత్రము

    • B. 

      పతితము

    • C. 

      యోగి

    • D. 

      ఫరిస్తా

  • 4. 
    బ్రహ్మాకుమార్ బ్రహ్మాకుమారులకు ఈ సత్ సంగములో వెళ్ళడమువలన ఏమిలభిస్తుంది  అనిమనుషులు అడుగుతారు మరి బ్రహ్మాకుమార్ బ్రహ్మాకుమారులు అంటారు--
    • A. 

      మేము బాప్ దాదా ద్వారా విశ్వానికి యజమానిగా అవుతాము

    • B. 

      మేము బాప్ దాదా ద్వారా పతితము నుండి పావనముగా అవుతాము

    • C. 

      మేము బాప్ దాదా ద్వారా సృష్టియొక్క హిస్టరి జాగ్రఫీ తెలుసుకుంటున్నాము

  • 5. 
    దేవిదేవతధర్మము వారికి 5వేలసంవత్సరములు అయ్యింది కావున వారిసంఖ్య చాలాఉండాలికదా కాని దేవిదేవత ధర్మము వారు వేరువేరు ధర్మములలో వలసవెళ్ళిపోయారు(కన్వర్ట్)
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    తపస్వీలు అంటే మంచికర్మలు చేసేవారి ప్రభావము యొక్క బంధనము నుండి ముక్తుగా ఉంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు