Telugu Murli Quiz 08-07-2016

6 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 08-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    జీవించిఉండగానే ఈ శరీరముతో అతీతముగా కండి అశరీరముగా అయి బాబాను జ్ఞాపకము చేయండి దీనినే -----
    • A. 

      డెడ్ సైలెన్స్

    • B. 

      అంతర్ముఖత

    • C. 

      యదార్ధ జ్ఞాపకము

  • 2. 
    మీరు పవిత్రత ఆధారముగా తన పునాదిని దృఢముగా చేసుకుంటున్నారు ఎంతైతే ఆత్మ పవిత్రముగా అంటే సత్య మైన బంగారముగా అవుతుంది దృఢముగా అవుతారు బాబా ఇప్పుడు స్వరాజ్యము యొక్క పునాది ఎంత దృఢముగా వేస్తున్నారు అంటే అరకల్పము దానిని ఎవరు కదిలించలేరు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    సరైన వాక్యములపై టిక్ పెట్టండి 
    • A. 

      మానవులకు హద్దురాజ్యము ఉంది వారు విశ్వానికి యజమానిగా కాలేరు కాని బాబా ద్వారా మీరు అవుతున్నారు

    • B. 

      దేవతలకు తమ జన్మల రహస్యము తెలియదు ఒకవేళ తెలిస్తే రాజ్యము యొక్క సుఖము ఉండదు

    • C. 

      దేవతలు జ్ఞానసాగరులు పతితపావనులు సర్వులసద్గతి చేసేవారు సర్వుల ఒడిని నింపేవారు

    • D. 

      సత్యయుగములో మంత్రులు ఉండరు రాజులోనే శక్తి ఉంటుంది

    • E. 

      సత్యయుగములో ప్రతి ఒక్కరికి రాజ్యము లభిస్తుంది కృష్ణుడికి తన రాజ్యము ఉంటుంది మిగిలిన రాజులు కూడా ఉంటారు కదా

  • 4. 
    ప్రశంసల ఆధారముగా ప్రసన్నత ----- ఉంటుంది 
    • A. 

      అల్పకాలికముగా

    • B. 

      సదా కాలికముగా

    • C. 

      అబద్దముగా

    • D. 

      వాస్తవికముగా

  • 5. 
    సదా ఒకే బాబా యొక్క లగనులో(ప్రేమలో), బాబా కర్తవ్యముల ప్రేమలో ఎంతగా నిమగ్నముకావాలి అంటే ప్రపంచములో ఏ వ్యక్తి వస్తువులు ఇంకా ఏమిలేవు అని అనుభవము కావాలి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 6. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      స్వరాజ్యము పొందడానికి పవిత్రత పునాదిని ఇప్పటి నుండే దృఢముగా చేసుకోండి

    • B. 

      బాబా పతితపావనుడు బాబా సమానముగా పతితముగా కండి

    • C. 

      తన శాంతిస్వధర్మములో ఉండాలి

    • D. 

      ఎంతవీలైతేఅంత దేహభిమానము వదిలి దేహిఅభిమానిగా కండి

    • E. 

      డెడ్ సైలెన్స్ అంటే అశరీరిగా ఉండే అబ్యాసము చేయాలి