Telugu Murli Quiz 12-05-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 12-05-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి  పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సరైన వాక్యాలను గుర్తించండి 
    • A. 

      బేహాద్ తండ్రి దగ్గరకు వచ్చాము బెహాద్ వారసత్వం తీసుకోవడానికి అని మీకు తెలుసు

    • B. 

      కర్మేంద్రియాలు వశం కావు

    • C. 

      ఇలాంటి ప్రియాతిప్రియమైన తండ్రిని జ్ఞాపకం చేస్తుంటే కంటినుండి ఆనందభాష్పాలువస్తాయి

    • D. 

      బాబాకు(బ్రహ్మా)ఉత్సాహం కలిగింది ఓహో నన్ను బాబా విశ్వానికియజమానిగా చేస్తున్నారు ఈ ధనం ఇవన్ని ఏమిచేసుకుంటాను అన్ని వదిలేయ్

    • E. 

      పవిత్ర సంతానం లభించాలి అనే ఆశ కూడా పూర్తి అవుతుంది

  • 2. 
    ఈక్రింది వాటిలో తప్పు(పొరపాటు)వాక్యాలను గుర్తించండి 
    • A. 

      బాబా అంటారు మీరు చాలా భక్తి చేసారు

    • B. 

      అమరనాధుని సత్యమైనకధ ఇప్పుడు మీరు వింటున్నారు

    • C. 

      ఇష్టంలేని చెడు విషయాలు వినవద్దు

    • D. 

      భగవంతుడు అంతర్యామి ప్రతిఒక్కరిలోపలి విషయాన్ని తెలుసుకుంటాడు

    • E. 

      ఆత్మనీటిబిందువు సాగరంలో కలసిపోతుంది

  • 3. 
    మనం అత్మలం స్వీట్ సైలెన్సు హోం నుండి వచ్చాము ఇక్కడ పార్టు ప్లే చేస్తూ చేస్తూ అలసిపోయాము 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 4. 
    మొదటిడివిజన్ లో రావడం కోసం ------, ------గా కండి 
    • A. 

      కర్మేంద్రియాజీత్

    • B. 

      మాయజీత్

    • C. 

      మోహజీత్

    • D. 

      కామ్ జీత్(కామవికారం)

  • 5. 
    సరైన వాక్యాలపై టిక్ పెట్టండి 
    • A. 

      గృహస్తం అనే శబ్దం మాట్లాడటం బాగుంది

    • B. 

      గృహస్తవ్యవహారం ఈశ్వరీయవ్యవ్యాహారం రెండింటిలో సమానత ఉంటే సదా తేలికగా ఉంటారు సఫలత లభిస్తింది

    • C. 

      శరీరనిర్వహణ ఆత్మనిర్వహణ రెండు సేవలు లభి0చినవి

    • D. 

      రెండు సేవలలో కూడా సమయము శక్తుల యొక్క సమానమైనశ్రద్ధ ఉండాలి

    • E. 

      ఒకవేళ శ్రీమతం అనే ముల్లు(తరాజులోని మధ్యది)సరిగా ఉంటే రెండువైపుల సమానత ఉంటుంది

  • 6. 
    సరైన వాక్యాల పై టిక్ పెట్టండి
    • A. 

      కర్మసన్యాసం చేయవచ్చు పిల్లలైనా మీరు చేసి చూపించాలి

    • B. 

      మీరు జ్ఞానపకం యాత్రలో ఉంటే డ్రామా బందనం నుండి తొలగించుకుంటారు

    • C. 

      డ్రామాలో ఉంటే లభిస్తుంది అని కాదు పురుషార్ధం తప్పకుండా చేస్తాము

    • D. 

      ఒక్క లక్ష్మినారయణులదే అవ్యభిచారిభక్తి

    • E. 

      స్వదర్శనచక్రదారిగా కండి ఇతరులను తయారుచేయండి

  • 7. 
    మీరు----తో బాబాను జ్ఞాపకం చేస్తే పాతప్రపంచంను మరిచిపోతారు  
    • A. 

      ఉత్సాహం

    • B. 

      ప్రేమ

    • C. 

      నిశ్చయము

    • D. 

      సత్యత

  • 8. 
    ఎ ఒక్క విషయాన్ని మీరు పదే పదే గుర్తుచేసుకుని ధృఢముగా(పక్కా)చేసుకోవాలి 
    • A. 

      నేను ఆత్మను పరమాత్మతండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాను

    • B. 

      ఇతను అందరికన్నా చాల గొప్పతండ్రి అందరికి తండ్రి

    • C. 

      ఇతను ఎ సాదు సన్యాసి కాదు

  • 9. 
    ఈ రోజుటి పాట  
    • A. 

      ఎవరైతే ప్రియునితో ఉంటారో

    • B. 

      నీవే తల్లివి తండ్రివి

    • C. 

      ముఖాన్ని అద్దంలో చూసుకో ప్రాణి