Telugu Murli Quiz 08-03-2017

5 Questions

Settings
Please wait...
Telugu Murli Quiz 08-03-2017

.


Questions and Answers
  • 1. 
    ఈరోజుటి పాట 
    • A. 

      మాత ఓ మాత నీవు అందరి భాగ్యవిధాతవు

    • B. 

      ఓం నమః శివాయ

    • C. 

      మా తీర్ధస్థానము అతీతమైనది

  • 2. 
    ఇప్పుడు ఎవరి రాజ్యము లేదు లక్ష్మినారాయణులు స్వర్గమునకు యజమానిగా ఉన్నారు ----సింహాసనాలు నడుస్తాయి(ఉంటాయి) త్రేతాలో సీతారాముల రాజ్యము జరిగింది 
  • 3. 
    ఈరోజుటి ధారణ 
    • A. 

      ఇప్పుడు రావణుడి మతము వదిలి శ్రీమతమును అనుసరించండి మరియు అందరితో సాంగత్యము వదిలి ఒక్కబాబాతో సాంగత్యమును జోడించండి

    • B. 

      నిశ్చయబుద్దిగా అయి చదువు తప్పకుండా చదువుకోవాలి

    • C. 

      ఏ విఘ్నము కారణముగా కూడా బాబా చేయి వదలవద్దు

    • D. 

      యోగముతో ఆరోగ్యము మరియు చదువుతో రాజ్యమును పొందాలి

    • E. 

      కర్మలు చేస్తూ నిరంతరము ఒక్కబాబాను జ్ఞాపకము చేయాలి

  • 4. 
    స్వయము ద్వారా సర్వఆత్మలకు సుఖము యొక్క అనుభూతి చేయించడమే మాస్టర్ సుఖదాతగా కావడము 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఈ రోజుటి వరదానము 
    • A. 

      మాస్టర్ సుఖసాగర్ భవ

    • B. 

      విశేషఆత్మ భవ

    • C. 

      మాస్టర్ శాంతిసాగర్ భవ