Telugu Murli Quiz 08-02-2015

10

Settings
Please wait...
Telugu Murli Quiz 08-02-2015

ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     ఈ రోజుటి మురళి అనుసారంగా సరైన పాయింట్స్ గుర్తించండి 
    • A. 

      మననశక్తి దివ్యబుద్దికి ఆహరం(మేడిసన్)

    • B. 

      మేడిసన్ తీసుకోకపొతే(వేసుకోకపొతే)బుద్ది బలహీనంగా అవుతుంది మరియు అధీనమైపోతారు

    • C. 

      బ్రాహ్మాణజన్మ తీసుకున్నప్పటి నుండి బాబా ద్వారా చాలా పెద్ద బిరుదుల(స్వమానం)మాల లభించింది

    • D. 

      భక్తిలో కూడా స్మరణ(మనన)శక్తి ఉంది మరియు జ్ఞానమార్గంలో స్మృతి శక్తి ఉంది

    • E. 

      రోజు అమృతవేళలో ఒక టైటిల్ గుర్తుచేసుకుని దానిని మననం చేస్తే బుద్ది శక్తిసాలిగా అవుతుంది

    • F. 

      బలహీన బుద్దిపై మాయ యుద్ధం చేయదు అంటే బుద్దితో అధీనం కారు

  • 2. 
    బాబా స్మృతియే పిల్లల స్మృతి,బాబా గుణాలే పిల్లల గుణాలు,బాబా కర్తవ్యాలే పిల్లల కర్తవ్యాలు దీనినే -------- అంటారు 
    • A. 

      ఫాలోఫాదర్

    • B. 

      బాబాసమానంగా

    • C. 

      ఆజ్ఞాకారి

    • D. 

      నమ్మకస్తులు

  • 3. 
    బాప్ దాదా అంటున్నారు పరవశం(అధీనం)అయ్యే బదులుగా మాయజీత్ గా కావడానికి సహజసాధనం-----మననశక్తిని పెంచుకోండి మననశక్తిని పెంచుకోవడం కోసం బాబా విభిన్న యుక్తులు చెప్పారు వాటితో మాయ సహజంగా నమస్కారం చేసి వెళ్ళిపోతుంది అవి ఏమిటి 
    • A. 

      అనేక రకములైన బిరుదులు(స్వమానాలను)లో స్మృతిలో ఉంచుకోండి

    • B. 

      అనేక శృంగారాలను స్మృతిలో ఉంచుకోండి

    • C. 

      అనేక రకములైన నషా పాయింట్స్ ను స్మృతిలో ఉంచుకోండి

    • D. 

      రచయిత తండ్రి యొక్క పరిచయం పాయింట్స్ మరియు విస్తారమైన రచన యొక్క పాయింట్స్ స్మృతిలో ఉంచుకోండి

    • E. 

      జ్ఞాపకం మరియు అనుభవం ద్వారా పొందిన పాయింట్స్ స్మృతిలో ఉంచుకోండి

  • 4. 
    ఇలాంటి వరదాని జన్మలో ప్రాప్తులు పొందేబదులుగా శ్రమలోనే గడిచిపొతే మరి ఇలాంటి జన్మ మరల ఎప్పుడు లభిస్తుంది శ్రమ పడటానికి మూలకారణం అనుకోనప్పటికి కూడా అధీనం అవుతున్నారు ఎందుకంటే మాయ కుడా జాని జానన్ హర్ రూపంలో వస్తుంది ఈ బ్రాహ్మాణ ఆత్మల ముఖ్య ఆధారం బుద్దియోగం అని మాయకు కుడా తెలుసు దివ్యబుద్ది ద్వారానే బాబాతో కలయిక జరుపుతాము,మాయ కుడా మొట్టమొదట బుద్దిపైనే యుద్ధం చేస్తుంది వ్యర్ధ సంకల్పాలు అనే విశేషమైన బాణాలు మాయ దగ్గర ఉన్నాయి ఈ బాణాల ద్వారా విశేషముగా దివ్యబుద్దిని బలహీనంగా చేస్తుంది 
    • A. 

      ఈవాక్యం తప్పు

    • B. 

      ఈవాక్యం సరైనది

  • 5. 
    అందరికన్నాఎక్కువ శృంగారమూర్తులు(ఫ్యాషనబుల్)సంగమయుగి బ్రహ్మాణులు ఎలాంటి సమయమో అలాంటి స్వరూపం ఈ స్వరూపమే మీ డ్రెస్ ఎలాంటి స్మృతి ఉంటె అలాంటి వృత్తి,దృష్టి,స్థితి అంటే స్వరూపం ఎలాంటి వస్త్రాలో అలాంటి తిలకం అన్నిధరించడం ఈ రోజుల్లోని ఫ్యాషన్ కదా కళ్ళను కుడా అలానే శృంగారించుకుంటున్నారు  అందరికన్నా ఎక్కువ శృంగారమూర్తులు(ఫ్యాషనబుల్)సంగమయుగిబ్రహ్మాణులైన మీరు స్మృతి తిలకం దృష్టి కళ్ళకు శృంగారం మరియు వృత్తి మేకప్ చేసుకోవడం సదా రుహాని వృత్తితో అలంకరింపబడిన మూర్తులే విశ్వాన్ని పరివర్తన చేసేటటువంటి వారు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు