Telugu Murli Quiz 07-10-2016

8

Settings
Please wait...
Telugu Murli Quiz 07-10-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    తన బుద్దిని----లో బిజీగా ఉంచుకున్నట్టయితే అన్ని చింతలతో అతీతముగా అవుతారు సదా ఖుషీగా ఉంటారు 
    • A. 

      యోగము

    • B. 

      జ్ఞాన మంథన

    • C. 

      సేవ

  • 2. 
    ఎవరైతే శివబాబా యజ్ఞసేవాధారినిఅని అనుకుంటారో వారు శివబాబా యొక్క మహావాక్యములు,బ్రహ్మా-----ద్వారా వచ్చిన వాటిని వెంటనే పాటిస్తారు 
    • A. 

      నోటి

    • B. 

      సంకల్పము

    • C. 

      కర్మల

  • 3. 
    -----ను అమూల్యము అనుకుని సఫలము చేసుకుంటారో వారిని ----ఎప్పుడు మోసము చేయదు 
    • A. 

      సమయము

    • B. 

      తనువు

    • C. 

      జ్ఞానము

  • 4. 
    డ్రామా పాయింట్స్ పట్ల అనుభవిగాఅవుతారో వారు సాక్షిస్థితిలో సదా ఉంటూ ఏకరస్ అచల్ అడోల్ స్థితిని సదా అనుభవము చేసుకుంటారు వారు చేడులో చేడుని చూడకుండా మంచిని చూస్తారు అంటే స్వకళ్యాణము యొక్క  దారి కనిపిస్తుంది మరియు అకళ్యాణము యొక్క ఖాతా సమాప్తి అవుతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 5. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      బాబా చెప్పిన జ్ఞానమును సదా మంథన చేయాలి

    • B. 

      యుక్తితో మాట్లాడాలి

    • C. 

      చాలా ప్రేమతో అర్ధం చేయించాలి

    • D. 

      తన దగ్గర ఉన్నదంతా జీవించిఉండగానే బాబాకు అర్పించి గృహస్థిగా అయి ఒక్కబాబాను జ్ఞాపకము చేయాలి

  • 6. 
    పండగలు ఏవైతే జరుపుకుంటున్నారో వాటి రహస్యాలు అన్నీ మీరు తెలుసుకున్నారు మానవులు ఏమి అర్ధం చేసుకోలేరు అయినా మీరు అర్ధం చేయించగలుగుతారు ఈ రాఖీ మొదలైనవి-------గా ఉండడానికి 
    • A. 

      పవిత్రము

    • B. 

      శాంతి

    • C. 

      సుఖి

  • 7. 
    జ్ఞానము అనుసారముగా సరైన విషయాలపై టిక్ పెట్టండి 
    • A. 

      బాబా తనదగ్గరఉన్న జ్ఞానమును మనకు తెలియజేస్తున్నారు ఇవి పూర్తిగా కొత్త విషయాలు బాబా తప్పా ఇంకాఎవరు అర్ధంచేయించలేరు

    • B. 

      నేను జన్మమరణాలలో వస్తాను మీరు రారు అనిబాబా అంటున్నారు

    • C. 

      మీదగ్గర ఉన్నదంతా మరణించేకన్నాముందే బాబాకు అర్పించి ట్రస్టీగా కండి లేదంటే చివరిలో అవే గుర్తువస్తాయి

    • D. 

      గీత ద్వారానే ఆదిసనాతనధర్మమము స్థాపన జరుగుతుంది అక్కడ మానవులు కొద్దిమంది మాత్రమే ఉంటారు

    • E. 

      భగవంతుడు అవతరించి రుద్రజ్ఞాన యజ్ఞమును రచియించిన సమయము అదే వినాశన సమయము దీని ద్వారానే వినాశపు జ్వాల ప్రజ్వరిల్లుతుంది

  • 8. 
    బాబానే తోటయజమాని అతనిని నావికుడు అని కూడా అంటారు ప్రతిఒక్కరి నావ ఎలా తీరము చేరుతుంది బాబా మీకు అర్ధము చేయిస్తున్నారు నావ అంటే శరీరము కాదు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు