Telugu Murli Quiz 21-08-2016

4 | Total Attempts: 20

Settings
Please wait...
Telugu Murli Quiz 21-08-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    సాధనాలను సేవలో వినియోగించడం అనగా ఒక బీజముతో అనేక ఫలాలను ప్రత్యక్షం చేయటం
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 2. 
    సంగమ యుగము విశేషమైన యుగము.ఈ విశేషమైన యుగంలో విశేష ఆత్మలైన మీ అందరికీ ------------------ పాత్ర ఉంది
    • A. 

      విశేషమైన

    • B. 

      హీరో

    • C. 

      ఉన్నతమైన

    • D. 

      రాయల్

  • 3. 
    అలౌకిక అతీంద్రియ సుఖము లేక మనోరస స్థితిని అనుభవం చేయుట కొరకు నిరంతరం ------------------లో ఉండాలి.
    • A. 

      మన్మనాభవ స్థితి

    • B. 

      సిద్ది స్వరూప స్థితి

    • C. 

      జ్ఞానయుక్త స్థితి

  • 4. 
    అందరి ఆశీర్వాదాలతో పాటు ------------- అనుభవమయ్యేసేవయే సత్యమైన సేవ.
    • A. 

      సంతోషము

    • B. 

      ఉత్సాహము

    • C. 

      శక్తిశాలి స్థితి

    • D. 

      తేలికదనము