Telugu Murli Quiz 07-07-2016

6

Settings
Please wait...
Telugu Murli Quiz 07-07-2016

 ఈక్విజ్ ఈరోజుటి మురళి&n bsp;ఆధారముగా ఉన్నది. మురళ ి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కో ం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈ రోజుటి పాట 
    • A. 

      ఉదయము ఉదయమే ఎవరు వచ్చారు

    • B. 

      ఆకాశపు సింహాసనము వదిలిరండి

    • C. 

      చిన్నతనపు రోజులు మరిచిపోవద్దు

  • 2. 
    మీకు మొత్తము విశ్వము యొక్క ఆది మధ్య అంతము, మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము యొక్క  జ్ఞానము లభించింది మిగిలిన ప్రపంచము అంతా కుంభకర్ణుడి నిద్రలో నిద్ర పోతుంది 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 3. 
    బాబా మీకు బ్రహ్మా విష్ణువుల మధ్య సంబంధము ఏమిటి అనేది బాబా అర్ధము చేయించారు విష్ణువు నాభి నుండి బ్రహ్మా వచ్చారు ఎలాంటి విచిత్ర మైన చిత్రము తయారు చేశారు ఈ లక్ష్మి నారాయణులే చివరిలో బ్రహ్మా సరస్వతిగా అవుతారు వీరు ఇద్దరు మరల విష్ణువుగా అంటే లక్ష్మి నారాయణులుగా అవుతారు 
    • A. 

      తప్పు

    • B. 

      సరైనది

  • 4. 
    ఈరోజుటి వరదానము 
    • A. 

      జ్ఞానస్వరూప యోగయుక్త భవ

    • B. 

      ధారణా స్వరూప భవ

    • C. 

      నిరంతరయోగి భవ

  • 5. 
    సదా ప్రసన్నచిత్ గా ఉండేవారు 
    • A. 

      ప్రశ్నచిత్ కాలేరు

    • B. 

      అలజడి చెందరు

    • C. 

      అశాంతిగా ఉండరు

  • 6. 
    ఈ రోజుటి ధారణ 
    • A. 

      గతము గతహా గడిచినదానిని మరిచి గృహస్థవ్యవహారములో ఉంటూ సతోప్రదానముగా అయ్యే పురుషార్ధము చేయాలి

    • B. 

      వినాశనము కన్నాముందే పావనముగా కావాలి

    • C. 

      భారతదేశమును స్వర్గముగా చేయడములో సత్యమైనసేవలో నిమగ్నముకండి

    • D. 

      ఆహారపానీయాలు చాలా శుద్దముగా ఉండాలి పవిత్ర భోజనము స్వీకరించండి